Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
రాంనగర్ యూత్ ఆధ్వర్యంలో ఘనంగా అమ్మవారి కుంకుమార్చన ప్రజాపాలనకు ఆయువుపట్టు: 'సమాచార హక్కు చట్టం - 2005' సుదీర్ఘ ప్రస్థానం దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 16, 2026 06:36 AM

భవనం పై నుండి దూకి మహిళ ఆత్మహత్య

భవనం పై నుండి దూకి మహిళ ఆత్మహత్య

భవనం పై నుండి దూకి మహిళ ఆత్మహత్య
26-03-2026 26 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

తను నివాసం ఉంటున్న పైన భవనం పైనుండి దూకి వివాహిత ఆత్మహత్య చేసుకున్న సంఘటన గురువారం చైతన్యపురి పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. ఇన్స్ పెక్టర్ కె. సైదులు తెలిపిన వివరాల ప్రకారం మన్య శివకుమార్ భార్య మన్య మాధవి అలియాస్ చందన,(31) చైతన్యపురిలోని హనుమాన్ నగర్ లో నివాసం ఉంటున్నారు. వీరికి ఇద్దరు కుమారులు. ఈ నెల 25 న ఉదయము సుమారు 6:30 గంటల సమయములో మాధవి కుటుంబ కలహాల నేపథ్యములో వాళ్ళు నివాసం ఉంటున్న భవనం పైనుండి క్రిందకు దూకగా, బలమైన గాయాలయ్యాయి. వెంటనే ఆమె భర్త శివకుమార్ సమీపంలోని ప్రైవేట్ ఆసుపత్రికి చికిత్స నిమిత్తం తీసుకెళ్లగా చికిత్స పొందుచూ ఉదయము 10:40 గంటల సమయములో మృతిచెందింది. నా కుమార్తె మృతికి ఆమె భర్త శివకుమార్ కారణమని అనుమానం వ్యక్తం చేస్తూ మృతురాలి తండ్రి బాశెట్టి శ్రీను తమకు ఫిర్యాదు చేయగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు సిఐ తెలిపారు.

Sthanikam

భవనం పై నుండి దూకి మహిళ ఆత్మహత్య

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News