Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
గ్రాడ్యుయేట్ ఓటు నమోదు దరఖాస్తులు సమర్పించిన భరత్ బాబు ప్రజాపాలనకు ఆయువుపట్టు: 'సమాచార హక్కు చట్టం - 2005' సుదీర్ఘ ప్రస్థానం దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 15, 2026 10:30 AM

భవాని శంకర స్వామి బ్రహ్మోత్సవాల పోస్టర్ ఆవిష్కరణ

01-02-2026 56 Views
Reporter
స్థానికం ప్రతినిధి : వలిగొండ మండల కరస్పాండెంట్
Vaddeman Suresh

వలిగొండ స్థానికం ప్రతినిది:వలిగొండ పరిధిలోని రెడ్లరేపాక గ్రామంలో మహాశివరాత్రి సందర్భంగా ఈనెల 14 నుండి 17 వరకు నిర్వహించే శ్రీ భవాని శంకర స్వామి బ్రహ్మోత్సవాల వాల్ పోస్టర్లను ఆలయ కమిటీ చైర్మన్ చెవ్వ బిక్షపతి ఆధ్వర్యంలో ఆదివారం శ్రీ భవాని శంకర స్వామి ఆలయ ప్రాంగణంలో ప్రారంభించారు.ఈ సందర్భంగా చైర్మన్ బిక్షపతి మాట్లాడుతూ మహాశివరాత్రి సందర్భంగా శ్రీ భవాని శంకర స్వామి వారి బ్రహ్మోత్సవాలు నాలుగు రోజుల పాటు,కన్నుల పండువగ నిర్వహిస్తున్నట్లు తెలిపారు.స్వామివారి బ్రహ్మోత్సవాల్లో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొనాలని కోరారు.ఈ కార్యక్రమంలో స్థానిక సర్పంచ్ దేశబోయిన బాలస్వామి,ఉప సర్పంచ్,మాజీ ఎంపీటీసీ నోముల మల్లేష్ (శివ స్వామి),దేశబోయిన సూర్యనారాయణ,మాద శంకర్ గౌడ్,వార్డు మెంబర్ కొండం కృష్ణమూర్తి,పంతంగి కిష్టయ్య,ఖమ్మంపాటి రమేష్, కోమళ్ళ మచ్చగిరి,దేశ బోయిన మల్లయ్య,పొన్నం రమేష్,గంధమల్ల పోచయ్య, సుక్క స్వామి,జువ్వగాని మధు,సాయినాథ్,శివ స్వాములు బాలరాజు,మత్స్యగిరి,నవీన్, బాబి,తదితరులు పాల్గొన్నారు.

Sthanikam

భవాని శంకర స్వామి బ్రహ్మోత్సవాల పోస్టర్ ఆవిష్కరణ

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News