Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
గ్రాడ్యుయేట్ ఓటు నమోదు దరఖాస్తులు సమర్పించిన భరత్ బాబు ప్రజాపాలనకు ఆయువుపట్టు: 'సమాచార హక్కు చట్టం - 2005' సుదీర్ఘ ప్రస్థానం దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 15, 2026 11:37 AM

బ్రాహ్మణ యువజన మహాసభ పోస్టర్ ఆవిష్కరణ

బ్రాహ్మణ యువజన మహాసభ పోస్టర్ ఆవిష్కరణ

బ్రాహ్మణ యువజన మహాసభ పోస్టర్ ఆవిష్కరణ
05-02-2026 28 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Medchal Malkajgiri incharge
Prabhakar

బ్రాహ్మణ యువజన మహాసభ పోస్టర్ ఆవిష్కరణబ్రాహ్మణ సేవా వాహిని యూత్ విభాగం ఆధ్వర్యంలో మల్కాజ్గిరిలోని పద్మావతి ఫంక్షన్ హాల్లో ఈనెల 8 ఆదివారం నిర్వహించనున్న బ్రాహ్మణ యువజన మహాసభకుసంబంధించినపోస్టర్‌నుహనుమాన్‌పేటలోని బ్రాహ్మణ సేవా వాహిని కార్యాలయంలో కమిటీ సభ్యులు ఆవిష్కరించారు.ఈ సందర్భంగా బ్రాహ్మణ సేవా వాహిని రాష్ట్ర అధ్యక్షులు రఘు కిరణాచార్యులు మాట్లాడుతూ బ్రాహ్మణ యువత ముందుకు వచ్చి ధర్మం, సంస్కృతి, సాంప్రదాయాలనుకాపాడాల్సినసమయంఆసన్నమైందన్నారు. బ్రాహ్మణులకు ఉద్యోగ, విద్యా భద్రత వంటి కీలక అంశాలపై మహాసభలో విస్తృతంగా చర్చించనున్నట్లు తెలిపారు. అలాగే బ్రాహ్మణ సంక్షేమ పరిషత్ పథకాలు నిరంతరంగా కొనసాగాలన్న ఉద్దేశంతో ప్రభుత్వానికి వినతిపత్రం సమర్పించేందుకు సంతకాల సేకరణ కార్యక్రమం కూడా నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు.ఈ మహాసభకు గ్రేటర్ హైదరాబాద్‌తో పాటు తెలంగాణ రాష్ట్రంలోని అన్ని జిల్లాల నుంచి పెద్ద సంఖ్యలో యువతీ యువకులు హాజరుకానున్నారని ఆయన తెలిపారు.ఈ కార్యక్రమంలో సీతారామశాస్త్రి, సందీప్ శర్మ, మధుసూదన్, జగన్నాథ్ దేశ్పాండే, ఉమా, ప్రభా, పావని, లక్ష్మీనరసింహాంబ, వసుంధర, కళ్యాణి, కమిటీ సభ్యులుతదితరులు పాల్గొన్నారు.

Sthanikam

బ్రాహ్మణ యువజన మహాసభ పోస్టర్ ఆవిష్కరణ

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News