Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
చేయూత పెన్షన్ దరఖాస్తుల గడువు సెప్టెంబర్ 15 వరకు పొడిగింపు- చైర్‌పర్సన్ పావని రమేష్ గౌడ్ “ఒక ఛాన్స్‌ ఉంది.. మాట్లాడి పరిష్కరించుకోండి” రూ.30 వేల లంచం.. రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుబడితే ఇంట్లో రూ.4.27 కోట్ల కట్టలు! శతాబ్దపు గణిత చిక్కుముడికి తెర.. పవన విద్యుత్‌కు కొత్త దిశ జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ నమూనా న్యాల్కల్‌లో భక్తిశ్రద్ధలతో నాగుల పంచమి వేడుకలు డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: September 01, 2026 09:59 AM

బార్ సంఘం అధ్యక్షుడికి శుభాకాంక్షలు

బార్ సంఘం అధ్యక్షుడికి శుభాకాంక్షలు

బార్ సంఘం అధ్యక్షుడికి శుభాకాంక్షలు
28-03-2026 35 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Biksham

పర్యాటక సంస్థ చైర్మన్‌ను మర్యాదపూర్వకంగా కలిసిన సుదర్శన్ రెడ్డి

సూర్యాపేట బార్ సంఘం ఎన్నికల్లో అధ్యక్షుడిగా ఘన విజయం సాధించిన సీనియర్ న్యాయవాది, జిల్లా కాంగ్రెస్ న్యాయ విభాగం అధ్యక్షుడు సుదర్శన్ రెడ్డి రాష్ట్ర పర్యాటక అభివృద్ధి సంస్థ చైర్మన్ పటేల్ రమేష్ రెడ్డిను మర్యాదపూర్వకంగా కలిశారు.

ఈ సందర్భంగా పటేల్ రమేష్ రెడ్డి సుదర్శన్ రెడ్డికి హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేసి పుష్పగుచ్ఛం అందజేసి శాలువ కప్పి సన్మానించారు.బార్ సంఘం అధ్యక్షుడిగా ఎన్నిక కావడం సంతోషకరమని, న్యాయవాదుల సమస్యల పరిష్కారానికి కృషి చేయాలని ఆకాంక్షించారు. ఈ సమావేశం స్నేహపూర్వక వాతావరణంలో జరిగింది.

Sthanikam

బార్ సంఘం అధ్యక్షుడికి శుభాకాంక్షలు

Article Image

పర్యాటక సంస్థ చైర్మన్‌ను మర్యాదపూర్వకంగా కలిసిన సుదర్శన్ రెడ్డి

సూర్యాపేట బార్ సంఘం ఎన్నికల్లో అధ్యక్షుడిగా ఘన విజయం సాధించిన సీనియర్ న్యాయవాది, జిల్లా కాంగ్రెస్ న్యాయ విభాగం అధ్యక్షుడు సుదర్శన్ రెడ్డి రాష్ట్ర పర్యాటక అభివృద్ధి సంస్థ చైర్మన్ పటేల్ రమేష్ రెడ్డిను మర్యాదపూర్వకంగా కలిశారు.

ఈ సందర్భంగా పటేల్ రమేష్ రెడ్డి సుదర్శన్ రెడ్డికి హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేసి పుష్పగుచ్ఛం అందజేసి శాలువ కప్పి సన్మానించారు.బార్ సంఘం అధ్యక్షుడిగా ఎన్నిక కావడం సంతోషకరమని, న్యాయవాదుల సమస్యల పరిష్కారానికి కృషి చేయాలని ఆకాంక్షించారు. ఈ సమావేశం స్నేహపూర్వక వాతావరణంలో జరిగింది.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News