Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
రాంనగర్ యూత్ ఆధ్వర్యంలో ఘనంగా అమ్మవారి కుంకుమార్చన ప్రజాపాలనకు ఆయువుపట్టు: 'సమాచార హక్కు చట్టం - 2005' సుదీర్ఘ ప్రస్థానం దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 16, 2026 06:40 AM

బాలసదన్ బాలికలకు మెరుగైన వసతులు కల్పించాలి: న్యాయ సేవ సంస్థ

25-03-2026 54 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

భువనగిరి,

జిల్లా న్యాయ సేవ అధికార సంస్థ ఆధ్వర్యంలో భువనగిరిలోని బాలసదన్‌ను సంస్థ కార్యదర్శి వి. మాధవి లత సందర్శించారు.

జిల్లా న్యాయ సేవ అధికార సంస్థ అధ్యక్షులు, జిల్లా ప్రధాన న్యాయమూర్తి ఎ. జయరాజు సూచనల మేరకు నిర్వహించిన ఈ సందర్శనలో, బాలసదన్‌లోని బాలికలతో ఆమె ముఖాముఖి మాట్లాడి వారికి కల్పిస్తున్న వసతులను పరిశీలించారు. అనంతరం సిబ్బందితో సమావేశమై బాలికలకు మెరుగైన వసతులతో ఆశ్రమాన్ని నిర్వహించాలని సూచించారు.

బాలికల ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ వహించడంతో పాటు వారి అభిరుచులకు అనుగుణంగా ఆటలు, పాటలు, చిత్రలేఖనం, వ్యాసరచన, ప్రసంగం వంటి రంగాల్లో శిక్షణ కల్పించాలని తెలిపారు. జీవిత నైపుణ్యాల అభివృద్ధికి దోహదపడే కార్యక్రమాలను శాఖ పరిమితుల మేరకు అమలు చేయాలని సూచించారు.

Sthanikam

బాలసదన్ బాలికలకు మెరుగైన వసతులు కల్పించాలి: న్యాయ సేవ సంస్థ

Article Image

భువనగిరి,

జిల్లా న్యాయ సేవ అధికార సంస్థ ఆధ్వర్యంలో భువనగిరిలోని బాలసదన్‌ను సంస్థ కార్యదర్శి వి. మాధవి లత సందర్శించారు.

జిల్లా న్యాయ సేవ అధికార సంస్థ అధ్యక్షులు, జిల్లా ప్రధాన న్యాయమూర్తి ఎ. జయరాజు సూచనల మేరకు నిర్వహించిన ఈ సందర్శనలో, బాలసదన్‌లోని బాలికలతో ఆమె ముఖాముఖి మాట్లాడి వారికి కల్పిస్తున్న వసతులను పరిశీలించారు. అనంతరం సిబ్బందితో సమావేశమై బాలికలకు మెరుగైన వసతులతో ఆశ్రమాన్ని నిర్వహించాలని సూచించారు.

బాలికల ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ వహించడంతో పాటు వారి అభిరుచులకు అనుగుణంగా ఆటలు, పాటలు, చిత్రలేఖనం, వ్యాసరచన, ప్రసంగం వంటి రంగాల్లో శిక్షణ కల్పించాలని తెలిపారు. జీవిత నైపుణ్యాల అభివృద్ధికి దోహదపడే కార్యక్రమాలను శాఖ పరిమితుల మేరకు అమలు చేయాలని సూచించారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News