Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
చేయూత పెన్షన్ దరఖాస్తుల గడువు సెప్టెంబర్ 15 వరకు పొడిగింపు- చైర్‌పర్సన్ పావని రమేష్ గౌడ్ “ఒక ఛాన్స్‌ ఉంది.. మాట్లాడి పరిష్కరించుకోండి” రూ.30 వేల లంచం.. రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుబడితే ఇంట్లో రూ.4.27 కోట్ల కట్టలు! శతాబ్దపు గణిత చిక్కుముడికి తెర.. పవన విద్యుత్‌కు కొత్త దిశ జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ నమూనా న్యాల్కల్‌లో భక్తిశ్రద్ధలతో నాగుల పంచమి వేడుకలు డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: September 01, 2026 09:39 AM

బక్రీద్ కు గోవుల కుర్బానీ ఇవ్వవద్దు; మైనార్టీ సంఘం నాయకుడు నసీరుద్దీన్

27-05-2026 27 Views
Reporter
స్థానికం ప్రతినిధి : thungathurthi
Bandi Kiran Kumar

బక్రీద్ పండుగ సందర్భంగా ప్రభుత్వ ఆదేశాలను పాటిస్తూ ముస్లింలు గోవులను కుర్బానీ ఇవ్వవద్దని నియోజకవర్గ మైనార్టీ సంఘం నాయకులు మొహమ్మద్ నసీరుద్దీన్ అన్నారు, బుధవారం విలేకరులతో మాట్లాడుతూ భారతదేశంలో గోవును కోట్లాదిమంది హిందువులు పవిత్రంగా గోమాతగా పూజిస్తారని అన్నారు, మతసామరస్యాన్ని కాపాడుకునేందుకు హిందువుల మనోభావాలను గౌరవిస్తూ బక్రీద్ పండుగ సందర్భంగా గోవులను కుర్బాని ఇవ్వకూడదని మత పెద్దలు తీసుకున్న నిర్ణయం హర్షించదగ్గ విషయమని అన్నారు, దేశంలో శాంతి సోదర భావం, సౌబ్రాతత్వం, నెలకొనాలంటే ప్రజలు ఒకరి మతాలను మరొకరు పరస్పరం గౌరవించుకోవాలని అన్నారు, గోరక్షణ కేవలం ఒక మతానికి సంబంధించినది కాదని అది భారతీయ సంస్కృతిలో వ్యవసాయం రంగంలో గోవు వెన్నుముకని అన్నారు, అందుకే కేంద్ర ప్రభుత్వం ఇప్పటికైనా స్పందించి గోవును జాతీయ జంతువుగా ప్రకటించి చట్టపరమైన రక్షణ కల్పించాలని కోరారు.

Sthanikam

బక్రీద్ కు గోవుల కుర్బానీ ఇవ్వవద్దు; మైనార్టీ సంఘం నాయకుడు నసీరుద్దీన్

Article Image

బక్రీద్ పండుగ సందర్భంగా ప్రభుత్వ ఆదేశాలను పాటిస్తూ ముస్లింలు గోవులను కుర్బానీ ఇవ్వవద్దని నియోజకవర్గ మైనార్టీ సంఘం నాయకులు మొహమ్మద్ నసీరుద్దీన్ అన్నారు, బుధవారం విలేకరులతో మాట్లాడుతూ భారతదేశంలో గోవును కోట్లాదిమంది హిందువులు పవిత్రంగా గోమాతగా పూజిస్తారని అన్నారు, మతసామరస్యాన్ని కాపాడుకునేందుకు హిందువుల మనోభావాలను గౌరవిస్తూ బక్రీద్ పండుగ సందర్భంగా గోవులను కుర్బాని ఇవ్వకూడదని మత పెద్దలు తీసుకున్న నిర్ణయం హర్షించదగ్గ విషయమని అన్నారు, దేశంలో శాంతి సోదర భావం, సౌబ్రాతత్వం, నెలకొనాలంటే ప్రజలు ఒకరి మతాలను మరొకరు పరస్పరం గౌరవించుకోవాలని అన్నారు, గోరక్షణ కేవలం ఒక మతానికి సంబంధించినది కాదని అది భారతీయ సంస్కృతిలో వ్యవసాయం రంగంలో గోవు వెన్నుముకని అన్నారు, అందుకే కేంద్ర ప్రభుత్వం ఇప్పటికైనా స్పందించి గోవును జాతీయ జంతువుగా ప్రకటించి చట్టపరమైన రక్షణ కల్పించాలని కోరారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News