Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
పెద్దకాపర్తి ఫ్లైఓవర్‌పై కారు–ఎలక్ట్రిక్‌ బస్సు ఢీ ప్రజాపాలనకు ఆయువుపట్టు: 'సమాచార హక్కు చట్టం - 2005' సుదీర్ఘ ప్రస్థానం దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 15, 2026 12:36 PM

బిఆర్ఎస్ విజయం దిశగా యాదగిరిగుట్ట – మున్సిపల్ ఎన్నికలకు సన్నాహాలు

06-01-2026 43 Views
Reporter
స్థానికం ప్రతినిధి : యాదాద్రి భువనగిరి జిల్లా స్టాఫ్ రిపోర్టర్
Sthanikam District Staff Reporter

గెలుపే లక్ష్యంగా బిఆర్ఎస్ అడుగులు – మున్సిపల్ ఎన్నికలపై దిశానిర్దేశం

రాబోయే మున్సిపల్ ఎన్నికలకు వ్యూహాత్మక ప్రణాళికతో ముందుకు వెళ్దాం

మాజీ ప్రభుత్వ విప్, ఆలేరు మాజీ ఎమ్మెల్యే గొంగిడి సునీత మహేందర్

స్థానికం:యాదాద్రి భువనగిరి జిల్లా బ్యూరో జి.శ్రీనివాస్

యాదగిరిగుట్ట పట్టణ మున్సిపాలిటీలో బిఆర్ఎస్ పార్టీ రాబోయే మున్సిపల్ ఎన్నికలపై ఫుల్ ఫోకస్ పెట్టింది. ఈ నేపథ్యంలో బిఆర్ఎస్ ముఖ్య నాయకుల సమావేశంలో మాజీ ప్రభుత్వ విప్, ఆలేరు మాజీ ఎమ్మెల్యే గొంగిడి సునీత మహేందర్ రెడ్డి పాల్గొని ఎన్నికల వ్యూహాలపై స్పష్టమైన దిశానిర్దేశం చేశారు.పార్టీని మరింత బలోపేతం చేసి మున్సిపాలిటీలో గెలుపే లక్ష్యంగా పనిచేయాలని నాయకులు,క్యాడర్‌కు ఆమె పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో బిఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

Sthanikam

బిఆర్ఎస్ విజయం దిశగా యాదగిరిగుట్ట – మున్సిపల్ ఎన్నికలకు సన్నాహాలు

Article Image

గెలుపే లక్ష్యంగా బిఆర్ఎస్ అడుగులు – మున్సిపల్ ఎన్నికలపై దిశానిర్దేశం

రాబోయే మున్సిపల్ ఎన్నికలకు వ్యూహాత్మక ప్రణాళికతో ముందుకు వెళ్దాం

మాజీ ప్రభుత్వ విప్, ఆలేరు మాజీ ఎమ్మెల్యే గొంగిడి సునీత మహేందర్

స్థానికం:యాదాద్రి భువనగిరి జిల్లా బ్యూరో జి.శ్రీనివాస్

యాదగిరిగుట్ట పట్టణ మున్సిపాలిటీలో బిఆర్ఎస్ పార్టీ రాబోయే మున్సిపల్ ఎన్నికలపై ఫుల్ ఫోకస్ పెట్టింది. ఈ నేపథ్యంలో బిఆర్ఎస్ ముఖ్య నాయకుల సమావేశంలో మాజీ ప్రభుత్వ విప్, ఆలేరు మాజీ ఎమ్మెల్యే గొంగిడి సునీత మహేందర్ రెడ్డి పాల్గొని ఎన్నికల వ్యూహాలపై స్పష్టమైన దిశానిర్దేశం చేశారు.పార్టీని మరింత బలోపేతం చేసి మున్సిపాలిటీలో గెలుపే లక్ష్యంగా పనిచేయాలని నాయకులు,క్యాడర్‌కు ఆమె పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో బిఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News