Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
కురుమర్తిలో 100 ఎకరాల్లో ఎండిన పంటలు! ప్రజాపాలనకు ఆయువుపట్టు: 'సమాచార హక్కు చట్టం - 2005' సుదీర్ఘ ప్రస్థానం దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 15, 2026 03:05 PM

బడిబాట ర్యాలీ: ప్రభుత్వ పాఠశాలల ప్రాముఖ్యతను చాటిన ఉపాధ్యాయులు

బడిబాట ర్యాలీ: ప్రభుత్వ పాఠశాలల ప్రాముఖ్యతను చాటిన ఉపాధ్యాయులు

బడిబాట ర్యాలీ: ప్రభుత్వ పాఠశాలల ప్రాముఖ్యతను చాటిన ఉపాధ్యాయులు
08-04-2026 38 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Kodada Reporter
Harish reporter

మునగాల మండల పరిధిలోని జగన్నాధపురం ప్రాథమికోన్నత పాఠశాలలో మంగళవారం బడిబాట ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా ఉపాధ్యాయుడు వక్కంతుల భరత్ బాబు ప్రభుత్వ పాఠశాలల్లో నాణ్యమైన విద్యతో పాటు ఉచిత దుస్తువులు, పుస్తకాలు, మధ్యాహ్న భోజనం వంటి సౌకర్యాలు అందుబాటులో ఉన్నాయని తెలిపారు. బడి ఈడు పిల్లలందరూ ప్రభుత్వ పాఠశాలల్లో చేరి విద్యను అభ్యసించాలని, తద్వారా ఉన్నత విద్యావంతులుగా, శాస్త్రవేత్తలుగా,నాయకులుగా ఎదగవచ్చని ఆయన వివరించారు.ఈ కార్యక్రమంలో ప్రధానోపాధ్యాయులు ఎం సతీష్ కుమార్, ఉపాధ్యాయులు, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.

Sthanikam

బడిబాట ర్యాలీ: ప్రభుత్వ పాఠశాలల ప్రాముఖ్యతను చాటిన ఉపాధ్యాయులు

Article Image

మునగాల మండల పరిధిలోని జగన్నాధపురం ప్రాథమికోన్నత పాఠశాలలో మంగళవారం బడిబాట ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా ఉపాధ్యాయుడు వక్కంతుల భరత్ బాబు ప్రభుత్వ పాఠశాలల్లో నాణ్యమైన విద్యతో పాటు ఉచిత దుస్తువులు, పుస్తకాలు, మధ్యాహ్న భోజనం వంటి సౌకర్యాలు అందుబాటులో ఉన్నాయని తెలిపారు. బడి ఈడు పిల్లలందరూ ప్రభుత్వ పాఠశాలల్లో చేరి విద్యను అభ్యసించాలని, తద్వారా ఉన్నత విద్యావంతులుగా, శాస్త్రవేత్తలుగా,నాయకులుగా ఎదగవచ్చని ఆయన వివరించారు.ఈ కార్యక్రమంలో ప్రధానోపాధ్యాయులు ఎం సతీష్ కుమార్, ఉపాధ్యాయులు, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News