Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
యూత్ కాంగ్రెస్ ఆధ్వర్యంలో ఎమ్మెల్సీ ప్రచార వాహనం ప్రారంభం ప్రజాపాలనకు ఆయువుపట్టు: 'సమాచార హక్కు చట్టం - 2005' సుదీర్ఘ ప్రస్థానం దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 15, 2026 10:19 PM

బాధిత కుటుంబానికి అండగా కాంగ్రెస్, సీపీఐ నాయకులు మాజీ ఎంపీటీసీ అశోక్ రూ.5 వేల ఆర్థిక సాయం

23-05-2026 56 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

రామన్నపేట పట్టణంలోని 7వ వార్డుకు చెందిన కక్కునూరి ఆంతమ్మ అనారోగ్యంతో మృతి చెందడంతో కాంగ్రెస్, సీపీఐ నాయకులు కుటుంబ సభ్యులను పరామర్శించి ఓదార్చారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ మండల నాయకులు, మాజీ ఎంపీటీసీ సాల్వేరు అశోక్ రూ.5 వేల ఆర్థిక సహాయాన్ని కుటుంబ సభ్యులకు అందజేశారు.

మృతురాలి కుటుంబానికి ధైర్యం చెబుతూ అన్ని విధాలుగా అండగా ఉంటామని నాయకులు హామీ ఇచ్చారు.ఈ కార్యక్రమంలో పట్టణ ఉపసర్పంచ్ మోటే రమేష్, సీపీఐ మండల కార్యదర్శి ఉట్కూరి నరసింహ, కాంగ్రెస్ పార్టీ పట్టణ అధ్యక్షుడు జమీరుద్దీన్, ఎండి అక్రమ్, 7వ వార్డు సభ్యుడు ఉట్కూరి శీను, మీర్జా ఇనాయత్ బేగ్, శివాజీ శ్రీకాంత్, పట్ల శ్రీశైలం తదితరులు పాల్గొన్నారు.

Sthanikam

బాధిత కుటుంబానికి అండగా కాంగ్రెస్, సీపీఐ నాయకులు మాజీ ఎంపీటీసీ అశోక్ రూ.5 వేల ఆర్థిక సాయం

Article Image

రామన్నపేట పట్టణంలోని 7వ వార్డుకు చెందిన కక్కునూరి ఆంతమ్మ అనారోగ్యంతో మృతి చెందడంతో కాంగ్రెస్, సీపీఐ నాయకులు కుటుంబ సభ్యులను పరామర్శించి ఓదార్చారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ మండల నాయకులు, మాజీ ఎంపీటీసీ సాల్వేరు అశోక్ రూ.5 వేల ఆర్థిక సహాయాన్ని కుటుంబ సభ్యులకు అందజేశారు.

మృతురాలి కుటుంబానికి ధైర్యం చెబుతూ అన్ని విధాలుగా అండగా ఉంటామని నాయకులు హామీ ఇచ్చారు.ఈ కార్యక్రమంలో పట్టణ ఉపసర్పంచ్ మోటే రమేష్, సీపీఐ మండల కార్యదర్శి ఉట్కూరి నరసింహ, కాంగ్రెస్ పార్టీ పట్టణ అధ్యక్షుడు జమీరుద్దీన్, ఎండి అక్రమ్, 7వ వార్డు సభ్యుడు ఉట్కూరి శీను, మీర్జా ఇనాయత్ బేగ్, శివాజీ శ్రీకాంత్, పట్ల శ్రీశైలం తదితరులు పాల్గొన్నారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News