Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
చేయూత పెన్షన్ దరఖాస్తుల గడువు సెప్టెంబర్ 15 వరకు పొడిగింపు- చైర్‌పర్సన్ పావని రమేష్ గౌడ్ “ఒక ఛాన్స్‌ ఉంది.. మాట్లాడి పరిష్కరించుకోండి” రూ.30 వేల లంచం.. రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుబడితే ఇంట్లో రూ.4.27 కోట్ల కట్టలు! శతాబ్దపు గణిత చిక్కుముడికి తెర.. పవన విద్యుత్‌కు కొత్త దిశ జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ నమూనా న్యాల్కల్‌లో భక్తిశ్రద్ధలతో నాగుల పంచమి వేడుకలు డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: September 01, 2026 05:12 AM

బద్వేలులో హోటళ్లు, రెస్టారెంట్లపై అధికారుల దాడులు – 21 డొమెస్టిక్ గ్యాస్ సిలిండర్లు సీజ్

14-03-2026 32 Views
Reporter
స్థానికం ప్రతినిధి : ఇంచార్జ్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం
GADDAM JAGANMOHAN REDDY

కడప జిల్లా బద్వేలు పట్టణంలో హోటళ్లు, రెస్టారెంట్లపై ఎన్ఫోర్స్మెంట్ అధికారులు మరియు ఫుడ్ ఇన్‌స్పెక్టర్ సంయుక్తంగా తనిఖీలు నిర్వహించారు. వ్యాపార సంస్థల్లో గృహ అవసరాలకు మాత్రమే ఉపయోగించాల్సిన డొమెస్టిక్ గ్యాస్ సిలిండర్లను వాడుతున్నట్లు గుర్తించిన అధికారులు వాటిని స్వాధీనం చేసుకున్నారు.

తనిఖీల్లో మొత్తం 21 డొమెస్టిక్ గ్యాస్ సిలిండర్లు పట్టుబడగా, వాటిని అధికారులు సీజ్ చేశారు. వ్యాపార అవసరాల కోసం తప్పనిసరిగా కమర్షియల్ గ్యాస్ సిలిండర్లనే వినియోగించాలని హోటల్ నిర్వాహకులకు సూచించారు.

డొమెస్టిక్ సిలిండర్లను వాణిజ్య అవసరాలకు వినియోగిస్తే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని అధికారులు హెచ్చరించారు. భవిష్యత్తులో కూడా ఇలాంటి తనిఖీలు కొనసాగిస్తామని తెలిపారు.

Sthanikam

బద్వేలులో హోటళ్లు, రెస్టారెంట్లపై అధికారుల దాడులు – 21 డొమెస్టిక్ గ్యాస్ సిలిండర్లు సీజ్

Article Image

కడప జిల్లా బద్వేలు పట్టణంలో హోటళ్లు, రెస్టారెంట్లపై ఎన్ఫోర్స్మెంట్ అధికారులు మరియు ఫుడ్ ఇన్‌స్పెక్టర్ సంయుక్తంగా తనిఖీలు నిర్వహించారు. వ్యాపార సంస్థల్లో గృహ అవసరాలకు మాత్రమే ఉపయోగించాల్సిన డొమెస్టిక్ గ్యాస్ సిలిండర్లను వాడుతున్నట్లు గుర్తించిన అధికారులు వాటిని స్వాధీనం చేసుకున్నారు.

తనిఖీల్లో మొత్తం 21 డొమెస్టిక్ గ్యాస్ సిలిండర్లు పట్టుబడగా, వాటిని అధికారులు సీజ్ చేశారు. వ్యాపార అవసరాల కోసం తప్పనిసరిగా కమర్షియల్ గ్యాస్ సిలిండర్లనే వినియోగించాలని హోటల్ నిర్వాహకులకు సూచించారు.

డొమెస్టిక్ సిలిండర్లను వాణిజ్య అవసరాలకు వినియోగిస్తే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని అధికారులు హెచ్చరించారు. భవిష్యత్తులో కూడా ఇలాంటి తనిఖీలు కొనసాగిస్తామని తెలిపారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News