Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
రాఖీ తిరుగు ప్రయాణాలతో బస్టాండ్ లో సందడి “ఒక ఛాన్స్‌ ఉంది.. మాట్లాడి పరిష్కరించుకోండి” రూ.30 వేల లంచం.. రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుబడితే ఇంట్లో రూ.4.27 కోట్ల కట్టలు! శతాబ్దపు గణిత చిక్కుముడికి తెర.. పవన విద్యుత్‌కు కొత్త దిశ జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ నమూనా న్యాల్కల్‌లో భక్తిశ్రద్ధలతో నాగుల పంచమి వేడుకలు డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: August 31, 2026 07:37 AM

బాలికల శిక్షణ, ఆరోగ్యానికి ప్రత్యేక దృష్టితో జహీరాబాద్‌లో ఉచిత శానిటరీ ప్యాడ్స్ పంపిణీ కార్యక్రమం

31-12-2025 27 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Krishna

సంగారెడ్డి జిల్లా స్థానిక ప్రతినిధి:ఇంద్రి ప్రియదర్శిని ఉడాన్ కార్యక్రమంలో జహీరాబాద్ నియోజకవర్గ మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు అస్మా గారి నేతృత్వంలో జాతీయ అధ్యక్షురాలు అల్కా లంబా, రాష్ట్ర అధ్యక్షురాలు సునీత రావు సూచనలతో చిరాగ్ పల్లి, బుచినెల్లి గ్రామాల బాలికలకు ఉచిత శానిటరీ ప్యాడ్స్ పంపిణీ చేశారు. నియోజకవర్గంలో ప్రతి నెలా 500 మంది బాలికలకు ఇలాంటి కార్యక్రమాలను నిర్వహించి, వారిలో ఆరోగ్యం, విద్య, నైపుణ్యం మరియు ఆత్మవిశ్వాసం పెంపొందించడం లక్ష్యంగా ఉంచినట్లు తెలిపారు. మహిళా కాంగ్రెస్ నాయకులు అసిఫా బేగం, పద్మమ్మ, శామలా, భవాని కూడా కార్యక్రమంలో పాల్గొన్నారు.

Sthanikam

బాలికల శిక్షణ, ఆరోగ్యానికి ప్రత్యేక దృష్టితో జహీరాబాద్‌లో ఉచిత శానిటరీ ప్యాడ్స్ పంపిణీ కార్యక్రమం

Article Image

సంగారెడ్డి జిల్లా స్థానిక ప్రతినిధి:ఇంద్రి ప్రియదర్శిని ఉడాన్ కార్యక్రమంలో జహీరాబాద్ నియోజకవర్గ మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు అస్మా గారి నేతృత్వంలో జాతీయ అధ్యక్షురాలు అల్కా లంబా, రాష్ట్ర అధ్యక్షురాలు సునీత రావు సూచనలతో చిరాగ్ పల్లి, బుచినెల్లి గ్రామాల బాలికలకు ఉచిత శానిటరీ ప్యాడ్స్ పంపిణీ చేశారు. నియోజకవర్గంలో ప్రతి నెలా 500 మంది బాలికలకు ఇలాంటి కార్యక్రమాలను నిర్వహించి, వారిలో ఆరోగ్యం, విద్య, నైపుణ్యం మరియు ఆత్మవిశ్వాసం పెంపొందించడం లక్ష్యంగా ఉంచినట్లు తెలిపారు. మహిళా కాంగ్రెస్ నాయకులు అసిఫా బేగం, పద్మమ్మ, శామలా, భవాని కూడా కార్యక్రమంలో పాల్గొన్నారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News