Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
డివైఎఫ్ఐ రాష్ట్ర మహాసభలకు సన్నద్ధం కావాలి ప్రజాపాలనకు ఆయువుపట్టు: 'సమాచార హక్కు చట్టం - 2005' సుదీర్ఘ ప్రస్థానం దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 15, 2026 05:06 PM

అవకాశం ఇవ్వండి అభివృద్ధి చేసి చూపిస్తా... భూక్య సైదులు

10-02-2026 26 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Kodada Reporter
Harish reporter

అవకాశం ఇవ్వండి అభివృద్ధి చేసి చూపిస్తా... భూక్య సైదులు

కోదాడ మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో భాగంగా 7వ వార్డు స్వతంత్ర అభ్యర్థి భూక్య సైదులు చివరి రోజు అయిన సోమవారం వార్డులో విస్తృతంగా పర్యటించారు. ఇంటింటికీ వెళ్తూ తనను గెలిపించాలని ఓటర్లను అభ్యర్థించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ అధికారం కోసం కాకుండా, వార్డు ప్రజలకు నిరంతరం అందుబాటులో ఉండి సేవ చేయాలనే ఉద్దేశంతోనే పోటీ చేస్తున్నట్లు తెలిపారు. రాజకీయాలకు అతీతంగా వార్డును అభివృద్ధి చేసేందుకు తనకు ఒక అవకాశం ఇవ్వాలని కోరారు. వార్డులో నెలకొన్న సమస్యలను క్షేత్రస్థాయిలో పరిష్కరిస్తానని హామీ ఇచ్చారు.

మీ అమూల్యమైన ఓటు ఉంగరం గుర్తుపై వేసి అత్యధిక మెజారిటీతో గెలిపిస్తారని ఆశిస్తున్నాను అని వారు ఏడవ వార్డు ప్రజలను కోరారు

Sthanikam

అవకాశం ఇవ్వండి అభివృద్ధి చేసి చూపిస్తా... భూక్య సైదులు

Article Image

మీ స్పందన? 1 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News