Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
బాలెంల స్టేజ్ వద్ద ఘోర రోడ్డు ప్రమాదం ప్రజాపాలనకు ఆయువుపట్టు: 'సమాచార హక్కు చట్టం - 2005' సుదీర్ఘ ప్రస్థానం దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 16, 2026 02:34 PM

ఆటో డ్రైవర్లకు పోలీసులు కౌన్సిలింగ్ – సురక్షిత డ్రైవింగ్‌పై సీఐ రాఘవన్ హెచ్చరిక

22-03-2026 71 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Penukonda
EDIGA NAVEENKUMAR

సోమందేపల్లి: ప్రయాణికుల ప్రాణాలు, మీ కుటుంబ భవిష్యత్తు మీ చేతుల్లోనే ఉన్నాయని సీఐ రాఘవన్ పేర్కొన్నారు. శ్రీ సత్యసాయి జిల్లా సోమందేపల్లి మండల కేంద్రంలోని ప్రభుత్వ పాఠశాల ప్రాంగణంలో ఆదివారం ఆటో డ్రైవర్లతో సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమం ఎస్‌ఐ సుధాకర్ యాదవ్ ఆధ్వర్యంలో జరిగింది.

ఈ సందర్భంగా సీఐ రాఘవన్ మాట్లాడుతూ, ఆటో డ్రైవర్లు కష్టపడి కుటుంబాలను పోషిస్తున్నారని, అయితే డ్రైవింగ్‌లో అజాగ్రత్త ప్రాణనష్టాలకు దారి తీస్తుందని హెచ్చరించారు. మీ ప్రవర్తన మంచిగా ఉంటే మీ పిల్లలు కూడా మంచి మార్గంలో నడుస్తారని, ఉన్నత స్థాయికి చేరుకుంటారని తెలిపారు.

ప్రతిరోజూ ప్రయాణికులను సురక్షితంగా వారి గమ్యస్థానాలకు చేర్చడం మీ బాధ్యత అని, మీ ప్రాణాలే కాకుండా ప్రయాణికుల ప్రాణాలు కూడా మీ చేతుల్లోనే ఉన్నాయని గుర్తుచేశారు.

ఈ కార్యక్రమంలో ఎస్‌ఐ సుధాకర్ యాదవ్‌తో పాటు పోలీసు సిబ్బంది పాల్గొన్నారు.

Sthanikam

ఆటో డ్రైవర్లకు పోలీసులు కౌన్సిలింగ్ – సురక్షిత డ్రైవింగ్‌పై సీఐ రాఘవన్ హెచ్చరిక

Article Image

సోమందేపల్లి: ప్రయాణికుల ప్రాణాలు, మీ కుటుంబ భవిష్యత్తు మీ చేతుల్లోనే ఉన్నాయని సీఐ రాఘవన్ పేర్కొన్నారు. శ్రీ సత్యసాయి జిల్లా సోమందేపల్లి మండల కేంద్రంలోని ప్రభుత్వ పాఠశాల ప్రాంగణంలో ఆదివారం ఆటో డ్రైవర్లతో సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమం ఎస్‌ఐ సుధాకర్ యాదవ్ ఆధ్వర్యంలో జరిగింది.

ఈ సందర్భంగా సీఐ రాఘవన్ మాట్లాడుతూ, ఆటో డ్రైవర్లు కష్టపడి కుటుంబాలను పోషిస్తున్నారని, అయితే డ్రైవింగ్‌లో అజాగ్రత్త ప్రాణనష్టాలకు దారి తీస్తుందని హెచ్చరించారు. మీ ప్రవర్తన మంచిగా ఉంటే మీ పిల్లలు కూడా మంచి మార్గంలో నడుస్తారని, ఉన్నత స్థాయికి చేరుకుంటారని తెలిపారు.

ప్రతిరోజూ ప్రయాణికులను సురక్షితంగా వారి గమ్యస్థానాలకు చేర్చడం మీ బాధ్యత అని, మీ ప్రాణాలే కాకుండా ప్రయాణికుల ప్రాణాలు కూడా మీ చేతుల్లోనే ఉన్నాయని గుర్తుచేశారు.

ఈ కార్యక్రమంలో ఎస్‌ఐ సుధాకర్ యాదవ్‌తో పాటు పోలీసు సిబ్బంది పాల్గొన్నారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News