Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
నేడు సబ్ స్టేషన్ ముట్టడి: బీఆర్ఎస్ అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! బీసీ మహిళలకు బంపర్ అవకాశం.. కుట్టు మెషీన్ దరఖాస్తు గడువు పొడిగింపు సెప్టెంబర్ 30వ హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన న్యాల్కల్‌లో శ్రావణ మాసం చివరి సోమవారం.. రామలింగేశ్వర ఆలయంలో భక్తుల రద్దీ అక్షరమే ఆయుధం… గురువే దారిచూపే దీపం! నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి రూ.30 వేల లంచం.. రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుబడితే ఇంట్లో రూ.4.27 కోట్ల కట్టలు! డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: September 22, 2026 12:12 AM

అత్యవసర సేవల్లో అంతరాయం… కొత్త 108 కోసం మంత్రి దృష్టికి వినతి

06-05-2026 113 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Krishna

నారాయణఖేడ్ ప్రభుత్వ ఆసుపత్రికి సేవలందిస్తున్న 108 అంబులెన్స్ ఇప్పటికే 3 లక్షల కిలోమీటర్లకు పైగా ప్రయాణించి పాతబడిపోవడంతో తరచూ సాంకేతిక సమస్యలు తలెత్తి అత్యవసర వైద్య సేవలకు అంతరాయం కలుగుతోందని స్థానిక ప్రజలు ఆందోళన వ్యక్తం చేశారు. నారాయణఖేడ్ నుంచి సంగారెడ్డి, హైదరాబాద్ వంటి దూర ప్రాంతాలకు అత్యవసర రోగులను తరలించే సమయంలో అంబులెన్స్ మధ్యలో నిలిచిపోవడం వల్ల రోగుల ప్రాణాలకు ముప్పు ఏర్పడుతోందని తెలిపారు. గ్రామీణ ప్రాంతాల ప్రజలు కూడా అత్యవసర సేవల కోసం ఇదే అంబులెన్స్‌పై ఆధారపడుతున్నందున పాత అంబులెన్స్ స్థానంలో వెంటనే కొత్త 108 అంబులెన్స్‌ను మంజూరు చేసి అందుబాటులో ఉంచాలని రాష్ట్ర వైద్య, ఆరోగ్యశాఖ మంత్రి దామోదర్ రాజనర్సింహకు వినతిపత్రంట ద్వారా ప్రజలు విజ్ఞప్తి చేశారు.నారాయణఖేడ్ మరియు పరిసర ప్రాంతాల ప్రజలకు అత్యవసర వైద్య సేవలు నిరంతరంగా అందేలా తక్షణ చర్యలు తీసుకోవాలని కోరారు.

Sthanikam

అత్యవసర సేవల్లో అంతరాయం… కొత్త 108 కోసం మంత్రి దృష్టికి వినతి

Article Image

నారాయణఖేడ్ ప్రభుత్వ ఆసుపత్రికి సేవలందిస్తున్న 108 అంబులెన్స్ ఇప్పటికే 3 లక్షల కిలోమీటర్లకు పైగా ప్రయాణించి పాతబడిపోవడంతో తరచూ సాంకేతిక సమస్యలు తలెత్తి అత్యవసర వైద్య సేవలకు అంతరాయం కలుగుతోందని స్థానిక ప్రజలు ఆందోళన వ్యక్తం చేశారు. నారాయణఖేడ్ నుంచి సంగారెడ్డి, హైదరాబాద్ వంటి దూర ప్రాంతాలకు అత్యవసర రోగులను తరలించే సమయంలో అంబులెన్స్ మధ్యలో నిలిచిపోవడం వల్ల రోగుల ప్రాణాలకు ముప్పు ఏర్పడుతోందని తెలిపారు. గ్రామీణ ప్రాంతాల ప్రజలు కూడా అత్యవసర సేవల కోసం ఇదే అంబులెన్స్‌పై ఆధారపడుతున్నందున పాత అంబులెన్స్ స్థానంలో వెంటనే కొత్త 108 అంబులెన్స్‌ను మంజూరు చేసి అందుబాటులో ఉంచాలని రాష్ట్ర వైద్య, ఆరోగ్యశాఖ మంత్రి దామోదర్ రాజనర్సింహకు వినతిపత్రంట ద్వారా ప్రజలు విజ్ఞప్తి చేశారు.నారాయణఖేడ్ మరియు పరిసర ప్రాంతాల ప్రజలకు అత్యవసర వైద్య సేవలు నిరంతరంగా అందేలా తక్షణ చర్యలు తీసుకోవాలని కోరారు.

మీ స్పందన? 1 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News