Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
నారాయణఖేడ్ 9వ వార్డులో నూతన హైమాస్ట్‌ లైట్లు ఏర్పాటు దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే కెప్టెన్ స్మిత్ మచ్ఛర్‌కు అంతర్జాతీయ అరుదైన గౌరవం: ఇజ్రాయెల్ స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొనాల్సిందిగా ప్రధాని నెతన్యాహు ఆహ్వానం మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 10, 2026 05:22 AM

అరోమా కేఫ్ రెస్టారెంట్ ఘనంగా ప్రారంభం

అరోమా కేఫ్ రెస్టారెంట్ ఘనంగా ప్రారంభం

అరోమా కేఫ్ రెస్టారెంట్ ఘనంగా ప్రారంభం
23-04-2026 42 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

నల్గొండ,

నల్గొండ పట్టణంలోని శివాజీ నగర్‌లో ఎస్‌బీఐ బ్యాంక్ ఎదుట నూతనంగా ఏర్పాటు చేసిన అరోమా కేఫ్ రెస్టారెంట్‌ను మేయర్ బుర్రి చైతన్య శ్రీనివాస్ రెడ్డి ప్రారంభించారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పట్టణ ప్రజలకు రుచికరమైన భోజనాలు అందించేందుకు ఈ రెస్టారెంట్ ప్రారంభించడం అభినందనీయమన్నారు. ఇక్కడ చికెన్ బిర్యానీ, మటన్ బిర్యానీ, ఫిష్ బిర్యానీతో పాటు చైనీస్, ఫాస్ట్ ఫుడ్, రొటీలు అందుబాటులో ఉన్నాయని తెలిపారు.

హోటల్ నిర్వాహకులు లూర్వి యాదవ్, అరుణ్ కుమార్ యాదవ్ మాట్లాడుతూ పరిశుభ్రమైన వాతావరణంలో రుచికరమైన ఆహారం, తక్కువ ధరలకు వినియోగదారులకు అందిస్తామని తెలిపారు.

ఈ కార్యక్రమంలో డిప్యూటీ మేయర్ మహ్మద్ హమీద్, మాజీ మున్సిపల్ చైర్మన్ అబ్బకొని రమేష్ గౌడ్, పట్టణ కాంగ్రెస్ అధ్యక్షుడు గుమ్మల మోహన్ రెడ్డి, కార్పొరేటర్లు యమ కవిత దయాకర్, అల్లి సుభాష్, కుటుంబ సభ్యులు, స్నేహితులు పాల్గొన్నారు.

Sthanikam

అరోమా కేఫ్ రెస్టారెంట్ ఘనంగా ప్రారంభం

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News