Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
చేయూత పెన్షన్ దరఖాస్తుల గడువు సెప్టెంబర్ 15 వరకు పొడిగింపు- చైర్‌పర్సన్ పావని రమేష్ గౌడ్ “ఒక ఛాన్స్‌ ఉంది.. మాట్లాడి పరిష్కరించుకోండి” రూ.30 వేల లంచం.. రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుబడితే ఇంట్లో రూ.4.27 కోట్ల కట్టలు! శతాబ్దపు గణిత చిక్కుముడికి తెర.. పవన విద్యుత్‌కు కొత్త దిశ జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ నమూనా న్యాల్కల్‌లో భక్తిశ్రద్ధలతో నాగుల పంచమి వేడుకలు డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: September 01, 2026 12:09 AM

అప్పుల బాధతో చేనేత కార్మికుడి మృతి – కుటుంబానికి ఆర్థిక సహాయం

17-03-2026 173 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

మాజీ ఎంపీటీసీ మహేందర్ రెడ్డి పరామర్శ, ₹10,000 అందజేత

వెల్లంకి గ్రామానికి చెందిన చేనేత కార్మికుడు మిర్యాల బాలరాజు అప్పుల బాధతో మృతి చెందిన ఘటన స్థానికంగా విషాదాన్ని కలిగించింది. విషయం తెలుసుకున్న మాజీ ఎంపీటీసీ తిమ్మాపురం మహేందర్ రెడ్డి బాలరాజు కుటుంబ సభ్యులను పరామర్శించి, వారికి రూ.10,000 ఆర్థిక సహాయం అందించారు.

ఈ సందర్భంగా బాధిత కుటుంబానికి అండగా ఉంటామని, ప్రభుత్వం కూడా స్పందించి తగిన సహాయం అందించాలని ఆయన కోరారు.

ఈ కార్యక్రమంలో పార్టీ అధ్యక్షులు అయిటిపాముల పెద్దులు, గంజి భాస్కర్, గోషిక కొండల్ రెడ్డి, గంజి నర్సింహ, చక్రపాణి, కొంగరి జానయ్య, పోచబోయిన నర్సింహ, రుద్ర వెంకటేష్, కొంగరి రామ్ మోహన్, గోధుమల సోమప్ప, కరేకంటి వెంకటేష్ తదితరులు పాల్గొన్నారు.

Sthanikam

అప్పుల బాధతో చేనేత కార్మికుడి మృతి – కుటుంబానికి ఆర్థిక సహాయం

Article Image

మాజీ ఎంపీటీసీ మహేందర్ రెడ్డి పరామర్శ, ₹10,000 అందజేత

వెల్లంకి గ్రామానికి చెందిన చేనేత కార్మికుడు మిర్యాల బాలరాజు అప్పుల బాధతో మృతి చెందిన ఘటన స్థానికంగా విషాదాన్ని కలిగించింది. విషయం తెలుసుకున్న మాజీ ఎంపీటీసీ తిమ్మాపురం మహేందర్ రెడ్డి బాలరాజు కుటుంబ సభ్యులను పరామర్శించి, వారికి రూ.10,000 ఆర్థిక సహాయం అందించారు.

ఈ సందర్భంగా బాధిత కుటుంబానికి అండగా ఉంటామని, ప్రభుత్వం కూడా స్పందించి తగిన సహాయం అందించాలని ఆయన కోరారు.

ఈ కార్యక్రమంలో పార్టీ అధ్యక్షులు అయిటిపాముల పెద్దులు, గంజి భాస్కర్, గోషిక కొండల్ రెడ్డి, గంజి నర్సింహ, చక్రపాణి, కొంగరి జానయ్య, పోచబోయిన నర్సింహ, రుద్ర వెంకటేష్, కొంగరి రామ్ మోహన్, గోధుమల సోమప్ప, కరేకంటి వెంకటేష్ తదితరులు పాల్గొన్నారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News