Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
50 ఏళ్లకే పింఛన్ ఇవ్వాలి. “ఒక ఛాన్స్‌ ఉంది.. మాట్లాడి పరిష్కరించుకోండి” రూ.30 వేల లంచం.. రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుబడితే ఇంట్లో రూ.4.27 కోట్ల కట్టలు! శతాబ్దపు గణిత చిక్కుముడికి తెర.. పవన విద్యుత్‌కు కొత్త దిశ జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ నమూనా న్యాల్కల్‌లో భక్తిశ్రద్ధలతో నాగుల పంచమి వేడుకలు డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: August 31, 2026 02:19 PM

అనారోగ్యంతో మృతి చెందిన కుటుంబానికి సర్పంచ్ ఈడెం రాధా శ్రీనివాస్ సహాయం

27-05-2026 176 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

యాదాద్రి భువనగిరి జిల్లా రామన్నపేట మండలం వెల్లంకి గ్రామానికి చెందిన రవ్వ శ్రవణ్ కుమార్ (35) అనారోగ్యంతో మృతి చెందారు. విషయం తెలుసుకున్న గ్రామ సర్పంచ్ శ్రీమతి ఈడెం రాధా శ్రీనివాస్ కుటుంబ సభ్యులను పరామర్శించి రూ.5 వేల విలువైన నిత్యావసర సరుకులను అందజేశారు.

ఈ సందర్భంగా సర్పంచ్ భర్త ఈడెం శ్రీనివాస్ మాట్లాడుతూ.. శ్రవణ్ కుమార్ మృతి చెందడం బాధాకరమని, వారి కుటుంబానికి భవిష్యత్తులో అన్ని విధాలుగా అండగా ఉంటామని తెలిపారు. కుటుంబ సభ్యులకు ధైర్యం చెప్పారు.

ఈ కార్యక్రమంలో బీఆర్‌ఎస్ గ్రామ శాఖ అధ్యక్షుడు పున్న వెంకటేశం, కార్యదర్శి పిట్ట మహేందర్ రెడ్డి, వార్డు సభ్యులు మిరియాల జగన్నాథం, పాశం దీక్షిత్, ఠాకూర్ రమేష్ సింగ్, గంజి రంగయ్య, గూడెల్లి దామోదర్, నన్నూరి రవీందర్, కర్రే రాజు, మిరియాల రాజు తదితర బీఆర్‌ఎస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

Sthanikam

అనారోగ్యంతో మృతి చెందిన కుటుంబానికి సర్పంచ్ ఈడెం రాధా శ్రీనివాస్ సహాయం

Article Image

యాదాద్రి భువనగిరి జిల్లా రామన్నపేట మండలం వెల్లంకి గ్రామానికి చెందిన రవ్వ శ్రవణ్ కుమార్ (35) అనారోగ్యంతో మృతి చెందారు. విషయం తెలుసుకున్న గ్రామ సర్పంచ్ శ్రీమతి ఈడెం రాధా శ్రీనివాస్ కుటుంబ సభ్యులను పరామర్శించి రూ.5 వేల విలువైన నిత్యావసర సరుకులను అందజేశారు.

ఈ సందర్భంగా సర్పంచ్ భర్త ఈడెం శ్రీనివాస్ మాట్లాడుతూ.. శ్రవణ్ కుమార్ మృతి చెందడం బాధాకరమని, వారి కుటుంబానికి భవిష్యత్తులో అన్ని విధాలుగా అండగా ఉంటామని తెలిపారు. కుటుంబ సభ్యులకు ధైర్యం చెప్పారు.

ఈ కార్యక్రమంలో బీఆర్‌ఎస్ గ్రామ శాఖ అధ్యక్షుడు పున్న వెంకటేశం, కార్యదర్శి పిట్ట మహేందర్ రెడ్డి, వార్డు సభ్యులు మిరియాల జగన్నాథం, పాశం దీక్షిత్, ఠాకూర్ రమేష్ సింగ్, గంజి రంగయ్య, గూడెల్లి దామోదర్, నన్నూరి రవీందర్, కర్రే రాజు, మిరియాల రాజు తదితర బీఆర్‌ఎస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News