Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
కాంగ్రెస్ నేతల అరెస్టు అప్రజాస్వామికం దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే కెప్టెన్ స్మిత్ మచ్ఛర్‌కు అంతర్జాతీయ అరుదైన గౌరవం: ఇజ్రాయెల్ స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొనాల్సిందిగా ప్రధాని నెతన్యాహు ఆహ్వానం మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 10, 2026 12:20 PM

అన్నారం పల్లె దావకానను పరిశీలించిన... జిల్లాఎస్పీ.

అన్నారం పల్లె దావకానను పరిశీలించిన... జిల్లాఎస్పీ.

అన్నారం పల్లె దావకానను పరిశీలించిన...  జిల్లాఎస్పీ.
17-03-2026 25 Views
Reporter
స్థానికం ప్రతినిధి : thungathurthi
Bandi Kiran Kumar

ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో భాగంగా తుంగతుర్తి మండలం అన్నారం గ్రామంలో పల్లె దావకానను జిల్లా ఎస్పీ నర్సింహా పరిశీలించారు. పల్లె దావకాన డాక్టర్ మరియు సిబ్బందితో మాట్లాడి వసతులను తెలుసుకున్నారు. పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని సూచించారు. గ్రామీణ స్థాయిలో పల్లె దావకానాల యొక్క ఆవశ్యకతను వారికి వివరించి అనారోగ్యంతో వచ్చే ప్రజలకు మంచి వైద్యం అందించి భరోసా కల్పించాలని సూచించారు. స్థానికంగా ఉన్న ప్రభుత్వ దావకానాలను ప్రజలు సద్వినియోగం చేసుకొని వైద్య సదుపాయాలు పొందాలని అన్నారు. ఈ కార్యక్రమంలో సూర్యాపేట డివిజన్ డిఎస్పి ప్రసన్నకుమార్, సిఐ నరసింహారావు, ఎస్సైలు, పల్లె దావకాన డాక్టర్ రమ్య, గ్రామ ఆశా వర్కర్లు ఉన్నారు.

Sthanikam

అన్నారం పల్లె దావకానను పరిశీలించిన... జిల్లాఎస్పీ.

Article Image

ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో భాగంగా తుంగతుర్తి మండలం అన్నారం గ్రామంలో పల్లె దావకానను జిల్లా ఎస్పీ నర్సింహా పరిశీలించారు. పల్లె దావకాన డాక్టర్ మరియు సిబ్బందితో మాట్లాడి వసతులను తెలుసుకున్నారు. పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని సూచించారు. గ్రామీణ స్థాయిలో పల్లె దావకానాల యొక్క ఆవశ్యకతను వారికి వివరించి అనారోగ్యంతో వచ్చే ప్రజలకు మంచి వైద్యం అందించి భరోసా కల్పించాలని సూచించారు. స్థానికంగా ఉన్న ప్రభుత్వ దావకానాలను ప్రజలు సద్వినియోగం చేసుకొని వైద్య సదుపాయాలు పొందాలని అన్నారు. ఈ కార్యక్రమంలో సూర్యాపేట డివిజన్ డిఎస్పి ప్రసన్నకుమార్, సిఐ నరసింహారావు, ఎస్సైలు, పల్లె దావకాన డాక్టర్ రమ్య, గ్రామ ఆశా వర్కర్లు ఉన్నారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News