Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
గ్రాడ్యుయేట్ ఓటు నమోదు దరఖాస్తులు సమర్పించిన భరత్ బాబు ప్రజాపాలనకు ఆయువుపట్టు: 'సమాచార హక్కు చట్టం - 2005' సుదీర్ఘ ప్రస్థానం దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 15, 2026 11:39 AM

అన్న క్యాంటీన్ 1000 రోజులు పూర్తి – JJR నగర్‌లో ఘన సంబరాలు

అన్న క్యాంటీన్ 1000 రోజులు పూర్తి – JJR నగర్‌లో ఘన సంబరాలు

అన్న క్యాంటీన్ 1000 రోజులు పూర్తి – JJR నగర్‌లో ఘన సంబరాలు
18-04-2026 109 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Penukonda
EDIGA NAVEENKUMAR

శ్రీ సత్యసాయి జిల్లా సోమందేపల్లి మండలం JJR నగర్‌లో ఎన్టీఆర్ అన్న క్యాంటీన్ 1000 రోజులు పూర్తి చేసుకున్న సందర్భంగా స్థానికులు ఘనంగా సంబరాలు నిర్వహించారు. పెనుకొండలో బీసీ వెల్ఫేర్ మంత్రి సవితమ్మ ఏర్పాటు చేసిన ఈ క్యాంటీన్ పేదలకు తక్కువ ధరకే భోజనం అందిస్తూ ప్రజల ఆదరణ పొందుతోంది.

ఈ సందర్భంగా సోమందేపల్లి మాజీ ఎంపీటీసీ కిష్టప్ప ఆధ్వర్యంలో కేక్ కట్ చేసి సంబరాలు జరుపుకున్నారు. కార్యక్రమంలో పాల్గొన్న స్థానికులు మంత్రి సవితమ్మకు కృతజ్ఞతలు తెలియజేస్తూ, ఇలాంటి సేవా కార్యక్రమాలు కొనసాగాలని ఆకాంక్షించారు. JJR నగర్ వాసులు పెద్ద సంఖ్యలో పాల్గొని వేడుకలను ఉత్సాహంగా నిర్వహించారు

Sthanikam

అన్న క్యాంటీన్ 1000 రోజులు పూర్తి – JJR నగర్‌లో ఘన సంబరాలు

Article Image

శ్రీ సత్యసాయి జిల్లా సోమందేపల్లి మండలం JJR నగర్‌లో ఎన్టీఆర్ అన్న క్యాంటీన్ 1000 రోజులు పూర్తి చేసుకున్న సందర్భంగా స్థానికులు ఘనంగా సంబరాలు నిర్వహించారు. పెనుకొండలో బీసీ వెల్ఫేర్ మంత్రి సవితమ్మ ఏర్పాటు చేసిన ఈ క్యాంటీన్ పేదలకు తక్కువ ధరకే భోజనం అందిస్తూ ప్రజల ఆదరణ పొందుతోంది.

ఈ సందర్భంగా సోమందేపల్లి మాజీ ఎంపీటీసీ కిష్టప్ప ఆధ్వర్యంలో కేక్ కట్ చేసి సంబరాలు జరుపుకున్నారు. కార్యక్రమంలో పాల్గొన్న స్థానికులు మంత్రి సవితమ్మకు కృతజ్ఞతలు తెలియజేస్తూ, ఇలాంటి సేవా కార్యక్రమాలు కొనసాగాలని ఆకాంక్షించారు. JJR నగర్ వాసులు పెద్ద సంఖ్యలో పాల్గొని వేడుకలను ఉత్సాహంగా నిర్వహించారు

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News