Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
అన్నకు రాఖీ కట్టేందుకు వచ్చి.. కుమారుడిని కోల్పోయిన తల్లి! అధికారులారా.. మాదాహార్తిని తీర్చండి జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ నమూనా మట్టి వాసనలో మన సంస్కృతి.. జానపద కళల్లో తరతరాల జీవన గాథ హెచ్ఆర్పీఎం సంస్థ ఉమెన్ సెల్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర జాయింట్ సెక్రటరీగా :- పండ్ల లక్ష్మీదేవి న్యాల్కల్‌లో భక్తిశ్రద్ధలతో నాగుల పంచమి వేడుకలు డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: August 29, 2026 05:10 PM

అనాధల మధ్య వేలంగి రాజు జన్మదిన వేడుకలు......

15-02-2026 27 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Kodada
Harish reporter

కోదాడలో ఘనంగా ఓర్సు వేలంగి రాజు పుట్టినరోజు.. అనాధలకు అన్నదానం....

బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు ఓర్సు వేలంగి రాజు జన్మదిన వేడుకలను ఆదివారం కోదాడ పట్టణంలో ఘనంగా నిర్వహించారు. అశోక్ నగర్‌లోని శనగల రాధాకృష్ణ మానసిక వికలాంగుల మరియు అనాధ ఆశ్రమంలో బిజెపి నాయకులు అనాధ పిల్లల మధ్య కేక్ కట్ చేశారు. అనంతరం ఆశ్రమ పిల్లలకు అన్నదానం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తమ అభిమాన నాయకుడు ఓర్సు వేలంగి రాజు భవిష్యత్తులో మరిన్ని ఉన్నత పదవులు అధిరోహించాలని ఆకాంక్షించారు. ప్రజా సేవలో ఆయన నిరంతరం ముందుండాలని కోరారు. ఈ కార్యక్రమంలో బిజెపి మండల పార్టీ అధ్యక్షులు గాదరి పుల్లారావు, చిలుకూరు మండల అధ్యక్షులు మహేష్, కోదాడ మండల కార్యదర్శి మెండం వెంకయ్య, బీసీ సంఘం జిల్లా అధ్యక్షురాలు బచ్చు రాజ్యం, ఎర్ర మాల గోపయ్య, మేకల సౌజన్య, అరుణ తదితరులు పాల్గొన్నారు.....

Sthanikam

అనాధల మధ్య వేలంగి రాజు జన్మదిన వేడుకలు......

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News