Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
యూత్ కాంగ్రెస్ ఆధ్వర్యంలో ఎమ్మెల్సీ ప్రచార వాహనం ప్రారంభం ప్రజాపాలనకు ఆయువుపట్టు: 'సమాచార హక్కు చట్టం - 2005' సుదీర్ఘ ప్రస్థానం దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 16, 2026 12:18 AM

ఆమనగల్‌లో రాజకీయ మర్యాద భేటీ

ఆమనగల్‌లో రాజకీయ మర్యాద భేటీ

ఆమనగల్‌లో రాజకీయ మర్యాద భేటీ
24-02-2026 45 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

ఆమనగల్ మున్సిపాలిటీలో ఐదో వార్డు నుంచి (బిఆర్ఎస్) తరఫున విజయం సాధించిన కౌన్సిలర్ పాపిశెట్టి రాము అన్నను విద్యార్థి నాయకుడు చౌటి సతీష్ కుమార్ మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ భేటీ స్థానిక రాజకీయ వర్గాల్లో ప్రాధాన్యత సంతరించుకుంది.

ఈ సందర్భంగా సతీష్ కుమార్ మాట్లాడుతూ… ప్రజా సమస్యలపై గళమెత్తి పోరాడుతున్న రాము అన్న సేవలు అభినందనీయమన్నారు. వార్డు అభివృద్ధి కోసం ఆయన కట్టుబాటుతో పనిచేయాలని ఆకాంక్షించారు.

కార్యక్రమంలో తెలంగాణ రాష్ట్ర గిడ్డంగుల శాఖ మాజీ చైర్మన్ వేద రజిని సాయి చంద్ సాయి, మిత్రమండలి అధ్యక్షులు, తలకొండపల్లి మాజీ జెడ్పిటిసి, ఉప్పల చారిటబుల్ ట్రస్ట్ అధినేత, తెలంగాణ రాష్ట్ర మిషన్ భగీరథ మాజీ వైస్ చైర్మన్ ఉప్పల వెంకటేష్ అనుచరులు పాల్గొన్నారు.

Sthanikam

ఆమనగల్‌లో రాజకీయ మర్యాద భేటీ

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News