Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
గ్రాడ్యుయేట్ ఓటు నమోదు దరఖాస్తులు సమర్పించిన భరత్ బాబు ప్రజాపాలనకు ఆయువుపట్టు: 'సమాచార హక్కు చట్టం - 2005' సుదీర్ఘ ప్రస్థానం దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 15, 2026 11:38 AM

అలియాబాద్ మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న మల్కాజ్‌గిరి ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డి

30-01-2026 27 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Medchal Malkajgiri incharge
Prabhakar

మల్కాజ్‌గిరి శాసనసభ్యులు, అలియాబాద్ మున్సిపల్ ఎన్నికల ఇన్‌చార్జి మర్రి రాజశేఖర్ రెడ్డి అలియాబాద్ మున్సిపల్ పరిధిలో విస్తృతంగా పర్యటిస్తూ ఎన్నికల ప్రచారం నిర్వహించారు.ఈ సందర్భంగా లాల్‌గడి మలక్‌పేట్ – వార్డు నెంబర్లు తలారి కృష్ణ 6, చీదు వనజ శ్రీనివాస్ రెడ్డి 16, అలియాబాద్ – వార్డు నెంబర్లు దాసరి నరసింహ 7, బండి రామ్ రెడ్డి 8, బోయిని రోజా రాజు 20, తుర్కపల్లి – వార్డు నెంబర్లుదాసరి రవి 3, జీడిపల్లి కవిత జనార్దన్ రెడ్డి 4, యూసఫ్ బాబా 13ప్రాంతాలలో ఇంటింటి ప్రచారం చేపట్టారు.ప్రజలను ఉద్దేశించి మాట్లాడిన ఎమ్మెల్యే గారు, తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు రాష్ట్రానికి అందించిన అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను గుర్తు చేస్తూ, ప్రస్తుత మున్సిపల్ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ తరఫున పోటీ చేస్తున్న కౌన్సిలర్ అభ్యర్థులను భారీ మెజారిటీతో గెలిపించాలని ప్రజలను కోరారు.ఈ కార్యక్రమంలోకార్పొరేటర్ చింతల శాంతి శ్రీనివాస్ రెడ్డి,అలియాబాద్ మున్సిపల్‌లో పోటీ చేస్తున్నకౌన్సిలర్అభ్యర్థులు,మల్కాజ్‌గిరి నియోజకవర్గ బీఆర్ఎస్ ఇన్‌చార్జి నాయకులు బద్దం పరుశురాం రెడ్డి, రావుల అంజయ్య, జె.ఏ.సి. వెంకన్న, మురుగేష్, రాము యాదవ్, లక్ష్మణ్ యాదవ్, అరుణ్ రావు, వంగ వెంకట్ రెడ్డి, మారెడ్డి రాజశేఖర్ రెడ్డి, మారుతి ప్రసాద్, ఉస్మాన్, శివ గౌడ్, సుమన్ గౌడ్, సాయి గౌడ్, నవీన్ రాజ్, రాజేష్, శంకర్ రావు, శ్రీనివాస్, శ్రీధర్ గౌడ్, మోసిన్, లతా తదితర బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు మరియు స్థానిక ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

Sthanikam

అలియాబాద్ మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న మల్కాజ్‌గిరి ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డి

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News