Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
డివైఎఫ్ఐ రాష్ట్ర మహాసభలకు సన్నద్ధం కావాలి ప్రజాపాలనకు ఆయువుపట్టు: 'సమాచార హక్కు చట్టం - 2005' సుదీర్ఘ ప్రస్థానం దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 15, 2026 04:49 PM

ఆలయ వార్షికోత్సవం కార్యక్రమంలో పాల్గొన్న:జీఎంఆర్ ఫౌండేషన్ చైర్మన్

23-02-2026 151 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Krishna

నారాయణఖేడ్ పట్టణ సమీపంలోని వెంకటాపూర్ చౌరస్తాలోని భక్త మార్కండేయ మందిరం యొక్క మొదటి వార్షికోత్సవ కార్యక్రమంలో ఆలయ కమిటీ ఆహ్వానంతో మెరుపు విచ్చేసి ఆలయ దర్శనం చేసి, వేద పండితుల ఆశీర్వచనాలు స్వీకరించారు.గృహోద్యమి,జీఎంఆర్ ఫౌండేషన్ చైర్మన్, బీఆర్‌ఎస్ పార్టీ నాయకుడు గుర్రపు మచ్చేందర్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు.తరువాత ఆలయ కమిటీ బాధ్యులు వారిని సన్మానించారు.ఈ కార్యక్రమంలో రాష్ట్ర ఆత్మ కమిటీ మాజీ నిర్వాహకుడు అనుముల మారుతి, బెల్లాపూర్ గ్రామ నాయకులు బస్వరాజ్ పాటిల్, ఆలయ కమిటీ బాధ్యులు నర్సింలు, శ్రీనివాస్ బశెట్టి, సంగన్న, అంబదాస్, గోస్కే శ్రీనివాస్, ఆధ్యాత్మిక వేత్త రామకృష్ణ, గృహ సమితి ప్రతినిధులు హర్షవర్ధన్ రెడ్డి, హన్మండ్లు తరతరులు పాల్గొన్నారు.

Sthanikam

ఆలయ వార్షికోత్సవం కార్యక్రమంలో పాల్గొన్న:జీఎంఆర్ ఫౌండేషన్ చైర్మన్

Article Image

నారాయణఖేడ్ పట్టణ సమీపంలోని వెంకటాపూర్ చౌరస్తాలోని భక్త మార్కండేయ మందిరం యొక్క మొదటి వార్షికోత్సవ కార్యక్రమంలో ఆలయ కమిటీ ఆహ్వానంతో మెరుపు విచ్చేసి ఆలయ దర్శనం చేసి, వేద పండితుల ఆశీర్వచనాలు స్వీకరించారు.గృహోద్యమి,జీఎంఆర్ ఫౌండేషన్ చైర్మన్, బీఆర్‌ఎస్ పార్టీ నాయకుడు గుర్రపు మచ్చేందర్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు.తరువాత ఆలయ కమిటీ బాధ్యులు వారిని సన్మానించారు.ఈ కార్యక్రమంలో రాష్ట్ర ఆత్మ కమిటీ మాజీ నిర్వాహకుడు అనుముల మారుతి, బెల్లాపూర్ గ్రామ నాయకులు బస్వరాజ్ పాటిల్, ఆలయ కమిటీ బాధ్యులు నర్సింలు, శ్రీనివాస్ బశెట్టి, సంగన్న, అంబదాస్, గోస్కే శ్రీనివాస్, ఆధ్యాత్మిక వేత్త రామకృష్ణ, గృహ సమితి ప్రతినిధులు హర్షవర్ధన్ రెడ్డి, హన్మండ్లు తరతరులు పాల్గొన్నారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News