Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
డివైఎఫ్ఐ రాష్ట్ర మహాసభలకు సన్నద్ధం కావాలి ప్రజాపాలనకు ఆయువుపట్టు: 'సమాచార హక్కు చట్టం - 2005' సుదీర్ఘ ప్రస్థానం దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 15, 2026 05:09 PM

అక్రమ ఫోన్ ట్యాపింగ్ కేసు ఎత్తి వేయాలి.. మండల అధ్యక్షులు తాటికొండ సీతయ్య

30-01-2026 36 Views
Reporter
స్థానికం ప్రతినిధి : thungathurthi
Bandi Kiran Kumar

సిట్ విచారణ పేరుతో మాజీ ముఖ్య మంత్రి కేసీఆర్ నోటిస్ ఇవ్వడాన్ని నిరసిస్తూ తుంగతుర్తి మండల కేంద్రం లో

ముఖ్యమంత్రి దిష్టి బొమ్మ దహనం బీ ఆర్ఎస్ నాయకులు చేశారు.

కాంగ్రెస్ అధికారం లో వచ్చిన రెండు సంవత్సరాలుగా ఫోన్ ట్యాపింగ్ పేరుతో హరీష్ రావు. కెటిఆర్ స్పష్టమైన సంతోష్ లతో పాటు మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ని వేధించదాన్ని తీవ్రంగా ఖండిచారు.

అక్రమ ఫోన్ ట్యాపింగ్ కేసు ను వెంటనే ఎత్తివేయాలని డిమాండ్ చేశారు.. అధికారం రావడానికి ఇచ్చిన అన్ని వాగ్దానాలను అమలు చేయాలని డిమాండ్ చేశారు.. ఈ కార్యక్రమంలో జిల్లా నాయకులు గుండగాని రాములుగౌడ్. మాజీ వైస్ mpp లు మట్టిపెల్లి శ్రీశైలం. దొంగరి శ్రీనివాస్..సర్పంచ్ లు. శ్రీనివాస్ రెడ్డి. మనోజ్. రమేష్. కర్ణాకర్ మండల నాయకులు. మల్యాల రాములు. గుడిపాటి వీరయ్య. కడారి దాసు.గోపగాని రమేష్ మట్టిపెల్లి వెంకట్. సోమేశ్. యాకూబ్.. గునిగంటి యాదగిరి.. తునికి లక్ష్మి. గోపగాని శ్రీనివాస్. తడకమళ్ల రవి.. మల్లేష్..బొజ్జ సాయికిరణ్. వెంకటేష్ భాస్కర్. మహేందర్. గోపగాని వెంకన్న తదితరులు పాల్గొన్నారు

Sthanikam

అక్రమ ఫోన్ ట్యాపింగ్ కేసు ఎత్తి వేయాలి.. మండల అధ్యక్షులు తాటికొండ సీతయ్య

Article Image

సిట్ విచారణ పేరుతో మాజీ ముఖ్య మంత్రి కేసీఆర్ నోటిస్ ఇవ్వడాన్ని నిరసిస్తూ తుంగతుర్తి మండల కేంద్రం లో

ముఖ్యమంత్రి దిష్టి బొమ్మ దహనం బీ ఆర్ఎస్ నాయకులు చేశారు.

కాంగ్రెస్ అధికారం లో వచ్చిన రెండు సంవత్సరాలుగా ఫోన్ ట్యాపింగ్ పేరుతో హరీష్ రావు. కెటిఆర్ స్పష్టమైన సంతోష్ లతో పాటు మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ని వేధించదాన్ని తీవ్రంగా ఖండిచారు.

అక్రమ ఫోన్ ట్యాపింగ్ కేసు ను వెంటనే ఎత్తివేయాలని డిమాండ్ చేశారు.. అధికారం రావడానికి ఇచ్చిన అన్ని వాగ్దానాలను అమలు చేయాలని డిమాండ్ చేశారు.. ఈ కార్యక్రమంలో జిల్లా నాయకులు గుండగాని రాములుగౌడ్. మాజీ వైస్ mpp లు మట్టిపెల్లి శ్రీశైలం. దొంగరి శ్రీనివాస్..సర్పంచ్ లు. శ్రీనివాస్ రెడ్డి. మనోజ్. రమేష్. కర్ణాకర్ మండల నాయకులు. మల్యాల రాములు. గుడిపాటి వీరయ్య. కడారి దాసు.గోపగాని రమేష్ మట్టిపెల్లి వెంకట్. సోమేశ్. యాకూబ్.. గునిగంటి యాదగిరి.. తునికి లక్ష్మి. గోపగాని శ్రీనివాస్. తడకమళ్ల రవి.. మల్లేష్..బొజ్జ సాయికిరణ్. వెంకటేష్ భాస్కర్. మహేందర్. గోపగాని వెంకన్న తదితరులు పాల్గొన్నారు

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News