Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
రాంనగర్ యూత్ ఆధ్వర్యంలో ఘనంగా అమ్మవారి కుంకుమార్చన ప్రజాపాలనకు ఆయువుపట్టు: 'సమాచార హక్కు చట్టం - 2005' సుదీర్ఘ ప్రస్థానం దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 16, 2026 05:38 AM

ఐలు గెలుపు… న్యాయవాదుల్లో నూతన ఆశలు. సంక్షేమానికి కట్టుబడి ఉంటామని హామీ

24-03-2026 81 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

బార్ కౌన్సిల్ ఆఫ్ తెలంగాణలో ఐలు అభ్యర్థులు యం. శ్రీనివాసరావు, సిహెచ్ శైలజ గెలుపును పురస్కరించుకొని రామన్నపేట బార్ అసోసియేషన్‌లో స్వీట్లు పంపిణీ చేసి సంబరాలు నిర్వహించారు.

ఈ సందర్భంగా ఐలు రాష్ట్ర ఉపాధ్యక్షులు మామిడి వెంకట్ రెడ్డి మాట్లాడుతూ, బార్ కౌన్సిల్‌లో పేరుకుపోయిన న్యాయవాదుల సమస్యలను పరిష్కరించేందుకు గెలుపొందిన అభ్యర్థులు కృషి చేస్తారని అన్నారు. న్యాయవాదులతో కలిసి సమన్వయంతో సమస్యలకు పరిష్కారం చూపేందుకు ప్రయత్నిస్తామని తెలిపారు.

న్యాయవాదులకు ఆరోగ్య భీమా, మరణానంతర లబ్ధులు కల్పించడం, జూనియర్ అడ్వకేట్లకు రూ.10,000 స్టైఫండ్ ఇవ్వడం, మహిళా న్యాయవాదులకు ప్రత్యేక బార్ అసోసియేషన్లు ఏర్పాటు చేయడం, మెటర్నిటీ బెనిఫిట్స్ అందించడం వంటి అంశాలపై కృషి చేస్తామని పేర్కొన్నారు.

ఈ కార్యక్రమంలో బార్ అసోసియేషన్ అధ్యక్షుడు ఎండి మజీద్, ఉపాధ్యక్షులు యాదాసు యాదయ్య, పాల్వంచ జగ్గయ్య, ఉయ్యాల హనుమంతు గౌడ్, కెమె రామదాసు, బాతరాజు అశోక్ కుమార్, డేవిడ్, దినేష్ కుమార్, నోముల స్వామి, సతీష్ రెడ్డి, మణికంఠ తదితరులు పాల్గొన్నారు

Sthanikam

ఐలు గెలుపు… న్యాయవాదుల్లో నూతన ఆశలు. సంక్షేమానికి కట్టుబడి ఉంటామని హామీ

Article Image

బార్ కౌన్సిల్ ఆఫ్ తెలంగాణలో ఐలు అభ్యర్థులు యం. శ్రీనివాసరావు, సిహెచ్ శైలజ గెలుపును పురస్కరించుకొని రామన్నపేట బార్ అసోసియేషన్‌లో స్వీట్లు పంపిణీ చేసి సంబరాలు నిర్వహించారు.

ఈ సందర్భంగా ఐలు రాష్ట్ర ఉపాధ్యక్షులు మామిడి వెంకట్ రెడ్డి మాట్లాడుతూ, బార్ కౌన్సిల్‌లో పేరుకుపోయిన న్యాయవాదుల సమస్యలను పరిష్కరించేందుకు గెలుపొందిన అభ్యర్థులు కృషి చేస్తారని అన్నారు. న్యాయవాదులతో కలిసి సమన్వయంతో సమస్యలకు పరిష్కారం చూపేందుకు ప్రయత్నిస్తామని తెలిపారు.

న్యాయవాదులకు ఆరోగ్య భీమా, మరణానంతర లబ్ధులు కల్పించడం, జూనియర్ అడ్వకేట్లకు రూ.10,000 స్టైఫండ్ ఇవ్వడం, మహిళా న్యాయవాదులకు ప్రత్యేక బార్ అసోసియేషన్లు ఏర్పాటు చేయడం, మెటర్నిటీ బెనిఫిట్స్ అందించడం వంటి అంశాలపై కృషి చేస్తామని పేర్కొన్నారు.

ఈ కార్యక్రమంలో బార్ అసోసియేషన్ అధ్యక్షుడు ఎండి మజీద్, ఉపాధ్యక్షులు యాదాసు యాదయ్య, పాల్వంచ జగ్గయ్య, ఉయ్యాల హనుమంతు గౌడ్, కెమె రామదాసు, బాతరాజు అశోక్ కుమార్, డేవిడ్, దినేష్ కుమార్, నోముల స్వామి, సతీష్ రెడ్డి, మణికంఠ తదితరులు పాల్గొన్నారు

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News