Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
గ్రాడ్యుయేట్ ఓటు నమోదు దరఖాస్తులు సమర్పించిన భరత్ బాబు ప్రజాపాలనకు ఆయువుపట్టు: 'సమాచార హక్కు చట్టం - 2005' సుదీర్ఘ ప్రస్థానం దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 15, 2026 10:41 AM

ఐలమ్మ విగ్రహ ఏర్పాటును అడ్డుకుంటున్నారు – రజక సంఘం నేతల ఆవేదన

04-01-2026 43 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Tirumalagiri
chintha ravi

తిరుమలగిరి స్థానికం ప్రతినిధి రవి

తిరుమలగిరి మండల కేంద్రంలోని ధోబీఘాట్ వద్ద చాకలి ఐలమ్మ విగ్రహం ఏర్పాటును కొందరు అడ్డుకుంటున్నారని రజక సంఘం నాయకులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు.

ఈ సందర్భంగా రజక సంఘం అధ్యక్షుడు సోమన్న మాట్లాడుతూ…

గతంలో ప్రభుత్వం కేటాయించిన స్థలంలో తరతరాలుగా రజకులు తమ కులవృత్తిని కొనసాగిస్తూ జీవనం సాగిస్తున్నామని తెలిపారు. అయితే ఇప్పుడు అదే స్థలాన్ని పట్టా భూమి అంటూ కొందరు బెదిరింపులకు పాల్పడుతున్నారని ఆరోపించారు.

చాకలి ఐలమ్మ విగ్రహ ఏర్పాటుకు సంబంధించి గ్రామంలో ఉద్రిక్త వాతావరణం నెలకొన్నదని, ఇది రజక సమాజ ఆత్మగౌరవానికి సంబంధించిన అంశమని సంఘం నేతలు పేర్కొన్నారు. తమ సంప్రదాయాలు, హక్కులను కాలరాస్తూ విగ్రహ ఏర్పాటును అడ్డుకోవడం అన్యాయమని వారు అన్నారు.

ఈ విషయంపై ప్రభుత్వ అధికారులు తక్షణమే స్పందించి, సమస్యను పరిశీలించి ఐలమ్మ విగ్రహం ఏర్పాటు చేసేందుకు అనుమతులు ఇవ్వడంతో పాటు రజకులకు న్యాయం చేయాలని వారు డిమాండ్ చేశారు.

ఈ కార్యక్రమంలో

రజక సంఘం నాయకులు, సభ్యులు తదితరులు పాల్గొన్నారు.

Sthanikam

ఐలమ్మ విగ్రహ ఏర్పాటును అడ్డుకుంటున్నారు – రజక సంఘం నేతల ఆవేదన

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News