Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
శివనేనిగూడెంలో ఘనంగా గణపతి నవరాత్రి ఉత్సవాలు అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! బీసీ మహిళలకు బంపర్ అవకాశం.. కుట్టు మెషీన్ దరఖాస్తు గడువు పొడిగింపు సెప్టెంబర్ 30వ హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన న్యాల్కల్‌లో శ్రావణ మాసం చివరి సోమవారం.. రామలింగేశ్వర ఆలయంలో భక్తుల రద్దీ అక్షరమే ఆయుధం… గురువే దారిచూపే దీపం! నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి రూ.30 వేల లంచం.. రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుబడితే ఇంట్లో రూ.4.27 కోట్ల కట్టలు! డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: September 21, 2026 04:03 AM

ఐదు మున్సిపాలిటీల ఓట్ల లెక్కింపుకు విస్తృత ఏర్పాట్లు

12-02-2026 115 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Biksham

137 వార్డుల ఫలితాల కోసం ఎస్ వి ఇంజనీరింగ్ కళాశాలలో కౌంటింగ్

సూర్యాపేట జిల్లాలోని ఐదు మున్సిపాలిటీలకు సంబంధించిన ఓట్ల లెక్కింపుకు అధికారులు విస్తృత ఏర్పాట్లు పూర్తి చేశారు. మొత్తం 137 వార్డుల ఓట్ల లెక్కింపు ఎస్ వి ఇంజనీరింగ్ కళాశాలలో నిర్వహించనున్నారు.

సూర్యాపేట మున్సిపాలిటీలో 48 వార్డుల ఓట్ల లెక్కింపు జరగనుంది. ఇందుకు రెండో అంతస్తులోని 425, 525, 627 గదులను కేటాయించారు.

కోదాడ మున్సిపాలిటీలో మొత్తం 35 వార్డులు ఉండగా, అందులో 3 వార్డులు ఏకగ్రీవంగా నిర్ణయించబడ్డాయి. మిగిలిన 32 వార్డుల ఓట్ల లెక్కింపును రెండో అంతస్తులోని 321, 327, 328 గదుల్లో నిర్వహించనున్నారు.

హుజూర్ నగర్ మున్సిపాలిటీలో 28 వార్డులు ఉండగా, ఒక వార్డు ఏకగ్రీవమైంది. మిగిలిన 27 వార్డుల లెక్కింపు మొదటి అంతస్తులోని 511, 512, 513 గదుల్లో జరుగుతుంది.

నేరేడు చర్ల మున్సిపాలిటీలో 15 వార్డుల ఓట్ల లెక్కింపును మొదటి అంతస్తులోని 616, 612 గదుల్లో నిర్వహించనున్నారు.

తిరుమలగిరి మున్సిపాలిటీలో 15 వార్డుల ఓట్ల లెక్కింపుకు మొదటి అంతస్తులోని 316, 317 గదులను కేటాయించారు.

లెక్కింపు కేంద్రంలో భద్రతా ఏర్పాట్లు కట్టుదిట్టంగా ఉండేలా అధికారులు చర్యలు తీసుకున్నారు. అభ్యర్థులు, ప్రతినిధులు నిబంధనలు పాటించాలని సూచించారు.

Sthanikam

ఐదు మున్సిపాలిటీల ఓట్ల లెక్కింపుకు విస్తృత ఏర్పాట్లు

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News