Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
పెద్దకాపర్తి ఫ్లైఓవర్‌పై కారు–ఎలక్ట్రిక్‌ బస్సు ఢీ ప్రజాపాలనకు ఆయువుపట్టు: 'సమాచార హక్కు చట్టం - 2005' సుదీర్ఘ ప్రస్థానం దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 15, 2026 12:34 PM

అంగన్వాడీ కేంద్రానికి మెటీరియల్ అందజేసిన యువ నాయకుడు జూకంటి మధు

09-01-2026 52 Views
Reporter
స్థానికం ప్రతినిధి : యాదాద్రి భువనగిరి జిల్లా స్టాఫ్ రిపోర్టర్
Sthanikam District Staff Reporter
స్థానికం:మోటకొండూరు మండల రిపోర్టర్

మోటకొండూరు మండల కేంద్రంలో మూడవ అంగన్వాడీ కేంద్రానికి పూర్వ ప్రాథమిక విద్యా అవసరాల నిమిత్తం మెటీరియల్‌ను యువ నాయకుడు,మోటకొండూరు మండల యువజన కాంగ్రెస్ ఉపాధ్యక్షులు,గ్రామ పంచాయతీ 12వ వార్డు సభ్యులు జూకంటి మధు తన స్వంత నిధులతో అందజేశారు.“నేటి బాలలే రేపటి పౌరులు”అనే సంకల్పంతో,చిన్నారులకు మెరుగైన విద్యా వాతావరణం కల్పించాలనే ఉద్దేశ్యంతో అంగన్వాడీ కేంద్రానికి అవసరమైన కుర్చీలు,పలకలు, పుస్తకాలు,టేబుల్స్,ఫ్యాన్,గ్యాస్ స్టవ్ తదితర సామగ్రిని అంగన్వాడీ కార్యకర్తకు ఆయన స్వహస్తాలతో అందజేశారు.ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఆలేరు అసెంబ్లీ యువజన కాంగ్రెస్ అధ్యక్షులు మంగ కిరణ్,మోటకొండూరు గ్రామ సర్పంచ్ భూమండ్ల జయమ్మ శ్రీనివాస్ హాజరై మాట్లాడారు.ఇలాంటి సేవా కార్యక్రమాలు 12వ వార్డు అభివృద్ధికి ఎంతో దోహదపడతాయని,గ్రామాభివృద్ధికి యువత స్వచ్ఛందంగా ముందుకు రావాలని,అలాంటి కార్యక్రమాలకు తమ పూర్తి మద్దతు ఉంటుందని వారు తెలిపారు.ఈ సందర్భంగా ఐసిడిఎస్ అధికారులు,అంగన్వాడీ టీచర్,పిల్లల తల్లిదండ్రులు జూకంటి మధుకు హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు.ఈ కార్యక్రమంలో మండల కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ భాస్కరుని రఘునాథరాజు,గ్రామ శాఖ అధ్యక్షులు బుగ్గ కొమురయ్య,వంగాల మహేందర్,కురుమ సంఘం అధ్యక్షులు బాల్ద సిద్ధులు,మాజీ మండల ఉపాధ్యక్షులు భూమండ్ల అశోక్,గాజుల వెంకటేష్,యువజన కాంగ్రెస్ జిల్లా ప్రధాన కార్యదర్శి సంగు శేఖర్ రెడ్డి,భూమండ్ల వెంకటేష్,కొల్లూరు రంజిత్,ఆలేరు నియోజకవర్గం యువజన కాంగ్రెస్ సోషల్ మీడియా కోఆర్డినేటర్ ఆలేటి ఉమేష్,వినయ్,ఉదయ్ తదితరులు పాల్గొన్నారు.

Sthanikam

అంగన్వాడీ కేంద్రానికి మెటీరియల్ అందజేసిన యువ నాయకుడు జూకంటి మధు

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News