Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
నారాయణఖేడ్ 9వ వార్డులో నూతన హైమాస్ట్‌ లైట్లు ఏర్పాటు దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే కెప్టెన్ స్మిత్ మచ్ఛర్‌కు అంతర్జాతీయ అరుదైన గౌరవం: ఇజ్రాయెల్ స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొనాల్సిందిగా ప్రధాని నెతన్యాహు ఆహ్వానం మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 10, 2026 05:23 AM

అంగన్వాడీలో పోషణ్ పక్వాడా వేడుకలు..

అంగన్వాడీలో పోషణ్ పక్వాడా వేడుకలు..

అంగన్వాడీలో  పోషణ్ పక్వాడా వేడుకలు..
23-04-2026 84 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

భువనగిరి,

మహిళా శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో భువనగిరి ఐసిడిఎస్ ప్రాజెక్టు పరిధిలో మున్సిపల్ కార్యాలయంలో పోషణ్ పక్వాడా కార్యక్రమాలను నిర్వహించారు.

ఈ సందర్భంగా అంగన్‌వాడీ కేంద్రాల ఆధ్వర్యంలో అక్షరాభ్యాసం, గ్రాడ్యుయేషన్ డే, సీమంతం కార్యక్రమాలు నిర్వహించారు. కార్యక్రమంలో ఏర్పాటు చేసిన స్టాళ్లను జాయింట్ డైరెక్టర్ అక్కేశ్వర్ రావు సందర్శించి, చిన్నారులు, గర్భిణీ స్త్రీలకు అందుతున్న సేవలపై లబ్ధిదారులను అడిగి తెలుసుకున్నారు.

అనంతరం సీడీపీఓలు, సూపర్వైజర్లతో సమీక్ష సమావేశం నిర్వహించి, సేవల అమలుపై సూచనలు ఇచ్చారు.

ఈ కార్యక్రమంలో జిల్లా సంక్షేమ శాఖ అధికారి నరసింహరావు, మున్సిపల్ కమిషనర్ తంగెళ్లపల్లి శ్రీవాణి, వైస్ చైర్మన్ పోతంశెట్టి మంజుల, సీడీపీఓలు శైలజ, స్వరాజ్యం, సమీరా, ఐసిడిఎస్ సూపర్వైజర్లు, అంగన్‌వాడీ టీచర్లు తదితరులు పాల్గొన్నారు.

Sthanikam

అంగన్వాడీలో పోషణ్ పక్వాడా వేడుకలు..

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News