Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
నారాయణఖేడ్ 9వ వార్డులో నూతన హైమాస్ట్‌ లైట్లు ఏర్పాటు దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే కెప్టెన్ స్మిత్ మచ్ఛర్‌కు అంతర్జాతీయ అరుదైన గౌరవం: ఇజ్రాయెల్ స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొనాల్సిందిగా ప్రధాని నెతన్యాహు ఆహ్వానం మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 10, 2026 05:24 AM

అంగన్వాడీ కేంద్రాల్లో ఘనంగా గ్రాడ్యుయేషన్ డే

అంగన్వాడీ కేంద్రాల్లో ఘనంగా గ్రాడ్యుయేషన్ డే

అంగన్వాడీ కేంద్రాల్లో ఘనంగా గ్రాడ్యుయేషన్ డే
22-04-2026 47 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

భువనగిరి మండలం: మండలంలోని బోల్లేపల్లి గ్రామంలో అంగన్వాడీ కేంద్రాల్లో చిన్నారుల ‘గ్రాడ్యుయేషన్ డే’ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు.

కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన గ్రామ సర్పంచ్ గోదా రమాదేవి శ్రీనివాస్ గౌడ్ మాట్లాడుతూ పిల్లలను చదివించడం, వారికి పౌష్టికాహారం అందించడం ప్రతి ఒక్కరి బాధ్యత అని పేర్కొన్నారు. అంగన్వాడీ కేంద్రాల్లో ఈ తరహా కార్యక్రమాలు నిర్వహించడం అభినందనీయమన్నారు.

ఈ కార్యక్రమంలో పంచాయితీ కార్యదర్శి సాజీదా, వార్డు సభ్యులు కనకుంట్ల పాండు, మట్ట శ్రీనివాస్, పిన్నపూరాళ్ల గంగాధర్, రావి హేమంత్ రెడ్డి, సందెల మహేష్, వడిచర్ల కీర్తన, సరికొండ సునీత, సరికొండ లింగమ్మ, బోల్లేపల్లి లక్ష్మమ్మ, అంగన్వాడీ ఉపాధ్యాయులు, ఆయాలు తదితరులు పాల్గొన్నారు.

Sthanikam

అంగన్వాడీ కేంద్రాల్లో ఘనంగా గ్రాడ్యుయేషన్ డే

Article Image

భువనగిరి మండలం: మండలంలోని బోల్లేపల్లి గ్రామంలో అంగన్వాడీ కేంద్రాల్లో చిన్నారుల ‘గ్రాడ్యుయేషన్ డే’ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు.

కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన గ్రామ సర్పంచ్ గోదా రమాదేవి శ్రీనివాస్ గౌడ్ మాట్లాడుతూ పిల్లలను చదివించడం, వారికి పౌష్టికాహారం అందించడం ప్రతి ఒక్కరి బాధ్యత అని పేర్కొన్నారు. అంగన్వాడీ కేంద్రాల్లో ఈ తరహా కార్యక్రమాలు నిర్వహించడం అభినందనీయమన్నారు.

ఈ కార్యక్రమంలో పంచాయితీ కార్యదర్శి సాజీదా, వార్డు సభ్యులు కనకుంట్ల పాండు, మట్ట శ్రీనివాస్, పిన్నపూరాళ్ల గంగాధర్, రావి హేమంత్ రెడ్డి, సందెల మహేష్, వడిచర్ల కీర్తన, సరికొండ సునీత, సరికొండ లింగమ్మ, బోల్లేపల్లి లక్ష్మమ్మ, అంగన్వాడీ ఉపాధ్యాయులు, ఆయాలు తదితరులు పాల్గొన్నారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News