Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
నారాయణఖేడ్ 9వ వార్డులో నూతన హైమాస్ట్‌ లైట్లు ఏర్పాటు దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే కెప్టెన్ స్మిత్ మచ్ఛర్‌కు అంతర్జాతీయ అరుదైన గౌరవం: ఇజ్రాయెల్ స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొనాల్సిందిగా ప్రధాని నెతన్యాహు ఆహ్వానం మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 10, 2026 03:35 AM

ఆదోనిలో అంబేద్కర్ జయంతి వేడుకలు

ఆదోనిలో అంబేద్కర్ జయంతి వేడుకలు

ఆదోనిలో అంబేద్కర్ జయంతి వేడుకలు
14-04-2026 113 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

ఆదోని: 135వ జయంతి సందర్భంగా బి.ఆర్. అంబేద్కర్ వేడుకలు పట్టణంలో ఘనంగా నిర్వహించారు. అంబేద్కర్ యువజన సంఘం, జై భీమ్ యూత్ ఆధ్వర్యంలో భారీ ర్యాలీలు నిర్వహించారు.

ర్యాలీలో టిడిపి నాయకుడు మారుతీ నాయుడు ముఖ్య అతిథిగా పాల్గొని అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు.

కార్యక్రమంలో వెంకటేష్ చౌదరి, తిమ్మప్ప లక్ష్మీనారాయణ, హనుమంతు నారాయణ, జగదీష్, సంజీవ్ బసవ తదితరులు పాల్గొన్నారు.

Sthanikam

ఆదోనిలో అంబేద్కర్ జయంతి వేడుకలు

Article Image

ఆదోని: 135వ జయంతి సందర్భంగా బి.ఆర్. అంబేద్కర్ వేడుకలు పట్టణంలో ఘనంగా నిర్వహించారు. అంబేద్కర్ యువజన సంఘం, జై భీమ్ యూత్ ఆధ్వర్యంలో భారీ ర్యాలీలు నిర్వహించారు.

ర్యాలీలో టిడిపి నాయకుడు మారుతీ నాయుడు ముఖ్య అతిథిగా పాల్గొని అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు.

కార్యక్రమంలో వెంకటేష్ చౌదరి, తిమ్మప్ప లక్ష్మీనారాయణ, హనుమంతు నారాయణ, జగదీష్, సంజీవ్ బసవ తదితరులు పాల్గొన్నారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News