Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
గ్రాడ్యుయేట్ ఓటు నమోదు దరఖాస్తులు సమర్పించిన భరత్ బాబు ప్రజాపాలనకు ఆయువుపట్టు: 'సమాచార హక్కు చట్టం - 2005' సుదీర్ఘ ప్రస్థానం దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 15, 2026 10:36 AM

అందోల్ లో ఇంటింటా కాంగ్రెస్ బాకీ కార్డు ప్రచారం

అందోల్ లో ఇంటింటా కాంగ్రెస్ బాకీ కార్డు ప్రచారం

అందోల్ లో ఇంటింటా కాంగ్రెస్ బాకీ కార్డు ప్రచారం
23-01-2026 203 Views
Reporter
స్థానికం ప్రతినిధి : SANGAREDDY DISTRICT
Sandeep journalist

అందోల్, స్థానికం ప్రతినిధి.

అందోల్ -జోగిపేట మున్సిపాలిటీ 7వ వార్డులో బిఆరెస్ నాయకులు ఇంటింటా కాంగ్రెస్ బాకీ కార్డులను అందజేశారు. అధికారంలోకి వచ్చిన వంద రోజులలో అమలు చేస్తామన్న ఆరు గ్యారెంటీలను 2సంవత్సరాలు గడుస్తున్నా కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేయకపోవడం పై మున్సిపల్ ఎన్నికల సందర్భంగా ఇంటికి ఓట్ల కోసం వచ్చిన కాంగ్రెస్ నాయకులను నిలదీయాలని సూచించారు. అమలు కానీ హామీలను ఇచ్చి గద్దెనెక్కిన కాంగ్రెస్ ప్రభుత్వానికి మున్సిపల్ ఎన్నికల్లో తగిన బుద్ధి చెప్పాలని ఓట్లను కోరారు. ఈ కార్యక్రమంలో బిఆరెస్ నాయకులు షకీల్, వడ్ల శ్రీనివాస్, శివ, నాగరాజు, దానిష్ తదితరులు పాల్గొన్నారు.

Sthanikam

అందోల్ లో ఇంటింటా కాంగ్రెస్ బాకీ కార్డు ప్రచారం

Article Image

అందోల్, స్థానికం ప్రతినిధి.

అందోల్ -జోగిపేట మున్సిపాలిటీ 7వ వార్డులో బిఆరెస్ నాయకులు ఇంటింటా కాంగ్రెస్ బాకీ కార్డులను అందజేశారు. అధికారంలోకి వచ్చిన వంద రోజులలో అమలు చేస్తామన్న ఆరు గ్యారెంటీలను 2సంవత్సరాలు గడుస్తున్నా కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేయకపోవడం పై మున్సిపల్ ఎన్నికల సందర్భంగా ఇంటికి ఓట్ల కోసం వచ్చిన కాంగ్రెస్ నాయకులను నిలదీయాలని సూచించారు. అమలు కానీ హామీలను ఇచ్చి గద్దెనెక్కిన కాంగ్రెస్ ప్రభుత్వానికి మున్సిపల్ ఎన్నికల్లో తగిన బుద్ధి చెప్పాలని ఓట్లను కోరారు. ఈ కార్యక్రమంలో బిఆరెస్ నాయకులు షకీల్, వడ్ల శ్రీనివాస్, శివ, నాగరాజు, దానిష్ తదితరులు పాల్గొన్నారు.

మీ స్పందన? 4 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News