Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
గ్రాడ్యుయేట్ ఓటు నమోదు దరఖాస్తులు సమర్పించిన భరత్ బాబు ప్రజాపాలనకు ఆయువుపట్టు: 'సమాచార హక్కు చట్టం - 2005' సుదీర్ఘ ప్రస్థానం దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 15, 2026 11:36 AM

అధికార కాంగ్రెస్‌కే ఓటు.. జహీరాబాద్ అభివృద్ధికి పిలుపు

07-02-2026 29 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Nyalakal Mandal, Sangareddy District
Reporter Sangameshwar Reddy

జహీరాబాద్‌మున్సిపాలిటీపరిధిలోజరుగుతున్నమున్సిపల్ఎన్నికలప్రచారంలోభాగంగా23వవార్డుకాంగ్రెస్‌పార్టీఅభ్యర్థిR.గంగవతి(రాజశేఖర్)గారికిమద్దతుగాహౌసింగ్‌బోర్డుకాలోనీలోనిర్వహించినఎన్నికలప్రచారకార్యక్రమంలోDCCకార్యదర్శి,మాజీZPTCK.భాస్కర్‌రెడ్డిపాల్గొన్నారు.ఈసందర్భంగాఆయనమాట్లాడుతూ గతపదేళ్లబీఆర్‌ఎస్‌పాలనలో23వవార్డుఅభివృద్ధికిపూర్తిగానోచుకోలేదనివిమర్శించారు.కాంగ్రెస్‌ప్రభుత్వంఏర్పడినతర్వాతఉచితకరెంట్,రేషన్‌కార్డులు,మహిళలకుఉచితబస్సుప్రయాణంలాంటిఅనేకసంక్షేమపథకాలనుఅమలుచేస్తూప్రజలజీవితాల్లోమార్పుతీసుకొచ్చిందనితెలిపారు.రాబోయేమున్సిపల్ఎన్నికల్లోకాంగ్రెస్‌పార్టీనిబలపరచి23వవార్డుఅభ్యర్థిగంగవతి(రాజశేఖర్)గారినిగెలిపించాలనిఓటర్లనుకోరారు.ఈకార్యక్రమంలోసుధాకర్‌సర్పంచ్‌చినిగేపల్లి,M.రమేష్‌సర్పంచ్‌చిక్కుర్తి,PACSచైర్మన్‌సిద్ధిలింగయ్యస్వామి,కాంగ్రెస్‌నాయకులు,కార్యకర్తలుమరియుస్థానికులుపాల్గొన్నారు.

Sthanikam

అధికార కాంగ్రెస్‌కే ఓటు.. జహీరాబాద్ అభివృద్ధికి పిలుపు

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News