Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
కురుమర్తిలో 100 ఎకరాల్లో ఎండిన పంటలు! ప్రజాపాలనకు ఆయువుపట్టు: 'సమాచార హక్కు చట్టం - 2005' సుదీర్ఘ ప్రస్థానం దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 15, 2026 03:20 PM

ఆదరించండి అభివృద్ధి చేస్తా బీఆర్ఎస్ సర్పంచ్ అభ్యర్థి ఉపేంద్ర రవీందర్ రెడ్డి

08-12-2025 86 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

స్థానికం ప్రతినిధి - కొండ మల్లేశం గౌడ్

మండలంలోని సిరిపురం గ్రామంలో బీజేపీ నుంచి బీఆర్ఎస్‌కు చేరి సర్పంచ్ అభ్యర్థిగా నిలిచిన అంబటి ఉపేంద్ర రవీందర్ రెడ్డి చేపట్టిన ప్రచారం వేగం పెంచుకుంది. సోమవారం గ్రామంలో ఇంటింటికీ తిరుగుతూ ప్రజలతో భేటీ అయిన ఆయన, ఇప్పటివరకు గ్రామ అభివృద్ధికి చేసిన సేవలతో పాటు చేపట్టాలనుకుంటున్న పనులను ఓటర్లకు వివరించారు.ప్రచారానికి గ్రామస్తులు, కార్యకర్తలు పెద్దసంఖ్యలో హాజరయ్యారు. తనకు అవకాశం ఇస్తే గ్రామాన్ని మరింత అభివృద్ధి దిశగా నడిపించేందుకు కృషి చేస్తానని ఉపేంద్ర రవీందర్ రెడ్డి హామీ ఇచ్చారు. గ్రామ సమస్యలు, ప్రజల అవసరాలు తమకు బాగా తెలిసినందున, వాటి పరిష్కారానికి తాను ముందుండి పోరాడతానని తెలిపారు.ప్రచార కార్యక్రమానికి హాజరైన ప్రజలు, కార్యకర్తలు చూపుతున్న ప్రేమాభిమానాలకు, తమపై ఉంచిన నమ్మకానికి కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో అంబటి ఉపేంద్ర–రవీందర్ రెడ్డి, బండ శ్రీనివాస్ రెడ్డి, ఏళ్ల సంజీవరెడ్డి, పున్న వెంకటేష్, కునూరు ముత్తయ్య, రాపోలు స్వామి, జెల్ల లక్ష్మినారాయణ, గాదె శంకరయ్య, రామచంద్రం, కట్ట భానుశ్రీ సతీష్ రెడ్డి, ముడుదుడ్ల రమేష్, గండికోట కుమార్, కంకల లింగస్వామి, కునూరు రమేష్, లింగస్వామి, మహేష్, రాజు, మధు, వంశీ తదితరులు పాల్గొన్నారు.

Sthanikam

ఆదరించండి అభివృద్ధి చేస్తా బీఆర్ఎస్ సర్పంచ్ అభ్యర్థి ఉపేంద్ర రవీందర్ రెడ్డి

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News