Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
కురుమర్తిలో 100 ఎకరాల్లో ఎండిన పంటలు! ప్రజాపాలనకు ఆయువుపట్టు: 'సమాచార హక్కు చట్టం - 2005' సుదీర్ఘ ప్రస్థానం దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 15, 2026 12:37 PM

ఆలేరు మున్సిపల్ పరిధిలో ఉన్న సమస్యలను వెంటనే పరిష్కరించాలి.

06-01-2026 49 Views
Reporter
స్థానికం ప్రతినిధి : యాదాద్రి భువనగిరి జిల్లా స్టాఫ్ రిపోర్టర్
Sthanikam District Staff Reporter

బిజెపి పార్టీ ఆధ్వర్యంలో ఆలేరు మున్సిపల్ కమిషనర్ కు వినతి పత్రం అందజేత..

స్థానికం:యాదాద్రి భువనగిరి జిల్లా బ్యూరో జి.శ్రీనివాస్

యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు మున్సిపల్ పరిధిలోని ఉన్న సమస్యలను వెంటనే పరిష్కరించాలని ఆలేరు తన కేంద్రంలో మంగళవారం బిజెపి పార్టీ ఆధ్వర్యంలో స్థానిక సమస్యలపై ఆలేరు మున్సిపల్ కార్యాలయం ముందు ధర్నా కార్యక్రమాన్ని నిర్వహించారు. మున్సిపల్ కమిషనర్ కు వినతి పత్రం సమర్పించి అనంతరం వారు మాట్లాడుతూ... జూనియర్ కళాశాల ప్రక్కన స్మశాన వాటికలో చాలా సమస్యలు నసిరికం పనులు,పూర్తిస్థాయిలో ఇంకా జరగవలసిన పనులు చాలా ఉన్నాయి,విద్యుత్ పునరుత్చాలని,వెంటనే అసంపూర్తిగా ఉన్న పనులను పూర్తిగా ప్రారంభించాలని మున్సిపల్ కమిషనర్ ను కోరారు.బిఆర్ఎస్ ప్రభుత్వం హయాంలో మొదలైన స్మశాన వాటికలు పనులు కాంట్రాక్టుల పెండింగ్ పనులు నిర్లక్ష్యం చేయడం జరిగింది. తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి రెండున్నర సంవత్సరాలు అయినపటికీ కూడా ఇట్టి సంవత్సర పై స్పందించడం లేదు. తెలంగాణ ప్రభుత్వ విప్, స్థానిక ఆలేరు ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య ఆలేరులో సమస్యలను తక్షణమే స్పందించి పనులు జరిపించాలని బీజేపీ డిమాండ్ చేస్తున్నము,ఈ కార్యక్రమానికి జిల్లా ప్రధాన కార్యదర్శి కాదురి అచ్చయ్య ధర్నా కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది,జిల్లా కార్యదర్శి కామిటికారి కృష్ణ,కౌన్సిల్ మెంబర్ వడ్డెమాను నరేందర్,మాజీ అధికార ప్రతినిధి తునికి దశరథ,కిసాన్ మోర్చా జిల్లా ఉపాధ్యక్షుడు,నరసింహారెడ్డి,మాజీ మండల అధ్యక్షుడు జంపాల శ్రీను కిసాన్ మోర్చా అధికార ప్రతినిధి బందేల సుభాష్,పట్టణ ప్రధాన కార్యదర్శి,ఎలగల వెంకటేష్,ఉపాధ్యక్షుడు సుక్కరాజు,సీనియర్ నాయకులు తోట మల్లయ్య,పసుపు నూరి వీరేశం,పంపరి లక్ష్మీనారాయణ,మైదం ఆంజనేయులు,ఎలగందుల సురేష్, పస్తమాంజనేయులు,పత్తి రాములు,శక్తి కేంద్రం ఇన్చార్జి ఏఎన్ఆర్ గార్డెన్ నర్సిరెడ్డి,కళ్లెం రాజు,బీజేవైఎం ఉపాధ్యక్షుడు కంతుల శంకర్,ఓబిసి టౌన్ అధ్యక్షుడు,ఎగిడి సంపత్,బూత్ అధ్యక్షులు గుర్రం నరసింహులు,బీజన కొమురయ్య,కటకం వెంకటేష్,జూకంటి సంపత్,ఏబీవీపీ నాయకులు ఆనంద్,శివ తదితరులు పాల్గొన్నారు.

Sthanikam

ఆలేరు మున్సిపల్ పరిధిలో ఉన్న సమస్యలను వెంటనే పరిష్కరించాలి.

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News