Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
బాల్య వివాహాలను అరికట్టాలి.. బాలికల విద్యకు ప్రాధాన్యం ఇవ్వాలి:జిల్లా సమన్వయకర్త గడ్డం పల్లవి ప్రజాపాలనకు ఆయువుపట్టు: 'సమాచార హక్కు చట్టం - 2005' సుదీర్ఘ ప్రస్థానం దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 15, 2026 08:20 PM

72వ సీనియర్స్ జాతీయ స్థాయి కబడ్డీ పోటీలకు సూర్యాపేట క్రీడాకారుల ఎంపిక

21-02-2026 66 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Kodada Reporter
Harish reporter

72వ సీనియర్స్ జాతీయ స్థాయి కబడ్డీ పోటీలకు సూర్యాపేట క్రీడాకారుల ఎంపిక

గుజరాత్ రాష్ట్రంలో ఫిబ్రవరి 23 నుండి 27 వరకు నిర్వహించనున్న 72వ సీనియర్స్ జాతీయ స్థాయి కబడ్డీ పోటీలకు సూర్యాపేట జిల్లా క్రీడాకారులు నవీన్, సాయిచరణ్ తెలంగాణ రాష్ట్ర జట్టు తరఫున ఎంపికయ్యారు.ఈ సందర్భంగా సూర్యాపేట జిల్లా కబడ్డీ అసోసియేషన్ అధ్యక్షుడు అల్లం ప్రభాకర్ రెడ్డి, కార్యదర్శి నామా నరసింహరావు ఎంపికైన క్రీడాకారులను అభినందిస్తూ శుభాకాంక్షలు తెలిపారు. జిల్లా నుండి రాష్ట్ర జట్టులో స్థానం సంపాదించడం గర్వకారణమని పేర్కొన్నారు.

అదేవిధంగా క్రీడాకారుల ఎంపికకు సహకరించిన రాష్ట్ర కబడ్డీ పెద్దలు కాసాని వీరేష్, మద్ది మహేందర్ రెడ్డి లకు జిల్లా అసోసియేషన్ పక్షాన కృతజ్ఞతలు తెలిపారు.

జాతీయ స్థాయిలో క్రీడాకారులు ప్రతిభ చాటుకుని జిల్లా, రాష్ట్రానికి మంచి పేరు తీసుకురావాలని ఆశాభావం వ్యక్తం చేశారు.

Sthanikam

72వ సీనియర్స్ జాతీయ స్థాయి కబడ్డీ పోటీలకు సూర్యాపేట క్రీడాకారుల ఎంపిక

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News