Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
నేడు సబ్ స్టేషన్ ముట్టడి: బీఆర్ఎస్ అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! బీసీ మహిళలకు బంపర్ అవకాశం.. కుట్టు మెషీన్ దరఖాస్తు గడువు పొడిగింపు సెప్టెంబర్ 30వ హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన న్యాల్కల్‌లో శ్రావణ మాసం చివరి సోమవారం.. రామలింగేశ్వర ఆలయంలో భక్తుల రద్దీ అక్షరమే ఆయుధం… గురువే దారిచూపే దీపం! నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి రూ.30 వేల లంచం.. రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుబడితే ఇంట్లో రూ.4.27 కోట్ల కట్టలు! డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: September 21, 2026 11:55 PM

585 మార్కులతో కంగ్టి మండలంలో తొలి స్థానంలో భూపాల్

585 మార్కులతో కంగ్టి మండలంలో తొలి స్థానంలో భూపాల్

585 మార్కులతో కంగ్టి మండలంలో తొలి స్థానంలో భూపాల్
29-04-2026 93 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Krishna

తెలంగాణ పదో తరగతి ఫలితాల్లో కంగ్టి మండల స్థాయిలో గిరిజన గురుకుల విద్యార్థి రాథోడ్ భూపాల్ 585 మార్కులతో మండల టాపర్‌గా నిలిచి ప్రతిభ చాటాడు. రెండవ స్థానంలో తడకల్ జడ్పీహెచ్‌ఎస్ ఉన్నత పాఠశాల విద్యార్థిని శ్రేయ 581 మార్కులతో నిలిచింది. మండలంలో మొత్తం 382 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరుకాగా, అందులో 376 మంది ఉత్తీర్ణత సాధించినట్లు ఎంఈఓ రైహముద్దీన్ తెలిపారు. ఉత్తమ ఫలితాలు సాధించిన విద్యార్థులను అభినందిస్తూ, వారి కృషి ప్రభుత్వ పాఠశాలల ప్రతిష్ఠను మరింత పెంచిందన్నారు. ఈ ఫలితాలతో మండల వ్యాప్తంగా విద్యార్థులు, తల్లిదండ్రులు, ఉపాధ్యాయుల్లో హర్షం వ్యక్తమవుతోంది.

Sthanikam

585 మార్కులతో కంగ్టి మండలంలో తొలి స్థానంలో భూపాల్

Article Image

తెలంగాణ పదో తరగతి ఫలితాల్లో కంగ్టి మండల స్థాయిలో గిరిజన గురుకుల విద్యార్థి రాథోడ్ భూపాల్ 585 మార్కులతో మండల టాపర్‌గా నిలిచి ప్రతిభ చాటాడు. రెండవ స్థానంలో తడకల్ జడ్పీహెచ్‌ఎస్ ఉన్నత పాఠశాల విద్యార్థిని శ్రేయ 581 మార్కులతో నిలిచింది. మండలంలో మొత్తం 382 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరుకాగా, అందులో 376 మంది ఉత్తీర్ణత సాధించినట్లు ఎంఈఓ రైహముద్దీన్ తెలిపారు. ఉత్తమ ఫలితాలు సాధించిన విద్యార్థులను అభినందిస్తూ, వారి కృషి ప్రభుత్వ పాఠశాలల ప్రతిష్ఠను మరింత పెంచిందన్నారు. ఈ ఫలితాలతో మండల వ్యాప్తంగా విద్యార్థులు, తల్లిదండ్రులు, ఉపాధ్యాయుల్లో హర్షం వ్యక్తమవుతోంది.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News