Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
నారాయణఖేడ్ 9వ వార్డులో నూతన హైమాస్ట్‌ లైట్లు ఏర్పాటు దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే కెప్టెన్ స్మిత్ మచ్ఛర్‌కు అంతర్జాతీయ అరుదైన గౌరవం: ఇజ్రాయెల్ స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొనాల్సిందిగా ప్రధాని నెతన్యాహు ఆహ్వానం మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 10, 2026 06:22 AM

32వ వార్డు అభ్యర్థిగా భూషపాక అండాలుకు బీ-ఫామ్ అందజేసిన ఎమ్మెల్యే కుంభం

03-02-2026 38 Views
Reporter
స్థానికం ప్రతినిధి : యాదాద్రి భువనగిరి జిల్లా స్టాఫ్ రిపోర్టర్
Sthanikam District Staff Reporter

అత్యధిక మెజార్టీతో గెలిపించాలి-పార్టీ శ్రేణులకు ఎమ్మెల్యే కుంభం అనిల్ కుమార్ రెడ్డి పిలుపు

భువనగిరి మున్సిపాలిటీ ఎన్నికల నేపథ్యంలో మంగళవారం భువనగిరి ఎమ్మెల్యే కుంభం అనిల్ కుమార్ రెడ్డి చేతుల మీదుగా కాంగ్రెస్ పార్టీ 32వ వార్డు కౌన్సిలర్ అభ్యర్థిగా భూషపాక అండాలుకు అధికారికంగా బీ-ఫామ్ అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ...తారక రామ నగర్ 32వ వార్డులో కాంగ్రెస్ పార్టీ విజయం సాధించడమే లక్ష్యంగా ప్రతి కార్యకర్త పార్టీకి పట్టుకొమ్మల్లా పని చేయాలని పిలుపునిచ్చారు.అభ్యర్థి భూషపాక అండాలను అత్యధిక మెజార్టీతో గెలిపించేందుకు ఐక్యంగా కృషి చేయాలని ఆదేశించారు.ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు కాకునూరి మహేందర్,నరాల జంగయ్య,ఎండి.మునీర్ లింగస్వామి,కుమార్,రాజు,వార్డు పార్టీ కమిటీ అధ్యక్షుడు సిద్ధులు,కమిటీ సభ్యులు,వార్డు ప్రజలు తదితరులు పాల్గొన్నారు.

Sthanikam

32వ వార్డు అభ్యర్థిగా భూషపాక అండాలుకు బీ-ఫామ్ అందజేసిన ఎమ్మెల్యే కుంభం

Article Image

అత్యధిక మెజార్టీతో గెలిపించాలి-పార్టీ శ్రేణులకు ఎమ్మెల్యే కుంభం అనిల్ కుమార్ రెడ్డి పిలుపు

భువనగిరి మున్సిపాలిటీ ఎన్నికల నేపథ్యంలో మంగళవారం భువనగిరి ఎమ్మెల్యే కుంభం అనిల్ కుమార్ రెడ్డి చేతుల మీదుగా కాంగ్రెస్ పార్టీ 32వ వార్డు కౌన్సిలర్ అభ్యర్థిగా భూషపాక అండాలుకు అధికారికంగా బీ-ఫామ్ అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ...తారక రామ నగర్ 32వ వార్డులో కాంగ్రెస్ పార్టీ విజయం సాధించడమే లక్ష్యంగా ప్రతి కార్యకర్త పార్టీకి పట్టుకొమ్మల్లా పని చేయాలని పిలుపునిచ్చారు.అభ్యర్థి భూషపాక అండాలను అత్యధిక మెజార్టీతో గెలిపించేందుకు ఐక్యంగా కృషి చేయాలని ఆదేశించారు.ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు కాకునూరి మహేందర్,నరాల జంగయ్య,ఎండి.మునీర్ లింగస్వామి,కుమార్,రాజు,వార్డు పార్టీ కమిటీ అధ్యక్షుడు సిద్ధులు,కమిటీ సభ్యులు,వార్డు ప్రజలు తదితరులు పాల్గొన్నారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News