Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
నారాయణఖేడ్ 9వ వార్డులో నూతన హైమాస్ట్‌ లైట్లు ఏర్పాటు దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే కెప్టెన్ స్మిత్ మచ్ఛర్‌కు అంతర్జాతీయ అరుదైన గౌరవం: ఇజ్రాయెల్ స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొనాల్సిందిగా ప్రధాని నెతన్యాహు ఆహ్వానం మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 10, 2026 06:16 AM

(2006–2007) 10వ తరగతి క్లాస్ మేట్స్ ఆర్థిక సాయం

12-01-2026 37 Views
Reporter
స్థానికం ప్రతినిధి : యాదాద్రి భువనగిరి జిల్లా స్టాఫ్ రిపోర్టర్
Sthanikam District Staff Reporter

స్థానికం యాదాద్రి భువనగిరి జిల్లా బ్యూరో జి.శ్రీనివాస్

గుండాల మండల పరిధిలోని వెల్మజాల గ్రామానికి చెందిన గురుకు ప్రశాంత్ (కారోబార్) గారి తండ్రి గురుకు మల్లయ్య గారు ఇటీవల అకాలంగా కన్నుమూయడం చాలా విషాదకరం. ఈ దుఃఖకర పరిస్థితిలో వారి కుటుంబానికి అండగా నిలవాలనే మంచి మనసుతో 2006–2007 విద్యాసంవత్సరానికి చెందిన 10వ తరగతి క్లాస్ మేట్స్ ముందుకొచ్చారు.

స్నేహభావం,మానవత్వం,బాధ్యతను చాటుతూ క్లాస్ మేట్స్ అందరూ కలిసి మొత్తం రూ.15,100/- (పదిహేనువేల వంద రూపాయలు) ఆర్థిక సాయాన్ని గురుకు ప్రశాంత్ గారి కుటుంబానికి అందజేశారు.ఈ సందర్భంగా “కష్టకాలంలో ఒకరికొకరం తోడుగా ఉండటమే నిజమైన స్నేహం” అనే భావనకు నిదర్శనంగా నిలిచారు.ఈ ఆర్థిక సహాయం వారి కుటుంబానికి కొంతైనా ఊరటనిచ్చి, భవిష్యత్తులో ధైర్యంగా ముందుకు సాగేందుకు తోడ్పడుతుందని ఆశిస్తున్నాము. ఇలాంటి సందర్భాల్లో కూడా ఐక్యతను, స్నేహాన్ని నిలబెట్టుకుంటున్న 2006–2007 క్లాస్ మేట్స్ అందరికీ హృదయపూర్వక అభినందనలు తెలిపారు.

Sthanikam

(2006–2007) 10వ తరగతి క్లాస్ మేట్స్ ఆర్థిక సాయం

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News