Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
నారాయణఖేడ్ 9వ వార్డులో నూతన హైమాస్ట్‌ లైట్లు ఏర్పాటు దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే కెప్టెన్ స్మిత్ మచ్ఛర్‌కు అంతర్జాతీయ అరుదైన గౌరవం: ఇజ్రాయెల్ స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొనాల్సిందిగా ప్రధాని నెతన్యాహు ఆహ్వానం మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 10, 2026 06:20 AM

17వ వార్డు నుంచి చెన్న స్వాతి మహేష్ నామినేషన్ దాఖలు

31-01-2026 42 Views
Reporter
స్థానికం ప్రతినిధి : యాదాద్రి భువనగిరి జిల్లా స్టాఫ్ రిపోర్టర్
Sthanikam District Staff Reporter

వార్డు ప్రజల ఆశీస్సులతో చెన్న స్వాతి మహేష్ నామినేషన్ ప్రక్రియను పూర్తి.

భువనగిరి మున్సిపాలిటీ 17వ వార్డు నుంచి బీఆర్‌ఎస్ పార్టీ అభ్యర్థినిగా చెన్న స్వాతి మహేష్ శుక్రవారం తన నామినేషన్‌ను అధికారికంగా దాఖలు చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, వార్డు ప్రజల ఆశీస్సులతో నామినేషన్ ప్రక్రియను పూర్తి చేసినట్లు తెలిపారు.తాను గడపగడపకు పరిచయం ఉన్న అభ్యర్థినని, వార్డులో ఎవరికైనా ఆపద ఎదురైతే ముందువరుసలో నిలబడి సహాయం చేస్తానని భరోసా ఇచ్చారు. గతంలోనూ ప్రభుత్వ సంక్షేమ పథకాలను అర్హులైన ప్రతి ఒక్కరికీ అందించేందుకు కృషి చేసినట్లు తెలిపారు.వార్డు అభివృద్ధిలో తనను భాగస్వామిని చేయాలని కోరిన చెన్న స్వాతి మహేష్, అభివృద్ధి అంటే ఏమిటో చేసి చూపిస్తానని ధీమా వ్యక్తం చేశారు. వార్డులోని పెద్దలు,అక్కచెల్లెల్లు, చదువుకున్న యువత ఆలోచించి తనకు ఒక్కసారి అవకాశం ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు.భారీ మెజారిటీతో గెలిపించి కౌన్సిలర్‌గా అవకాశం ఇవ్వాలని కోరారు.

Sthanikam

17వ వార్డు నుంచి చెన్న స్వాతి మహేష్ నామినేషన్ దాఖలు

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News