Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
గ్రాడ్యుయేట్ ఓటు నమోదు దరఖాస్తులు సమర్పించిన భరత్ బాబు ప్రజాపాలనకు ఆయువుపట్టు: 'సమాచార హక్కు చట్టం - 2005' సుదీర్ఘ ప్రస్థానం దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 15, 2026 11:38 AM

13వ వార్డులో అభివృద్ధి బ్రోచర్ విడుదల చేసిన పివి.శ్యాంసుందర్ రావు

04-01-2026 44 Views
Reporter
స్థానికం ప్రతినిధి : యాదాద్రి భువనగిరి జిల్లా స్టాఫ్ రిపోర్టర్
Sthanikam District Staff Reporter

బీజేపీ రాష్ట్ర నాయకులు పివి.శ్యాంసుందర్ రావు

మాజీ మున్సిపల్ వైస్ చైర్మన్ మాయ దశరథ,జిల్లా ప్రధాన కార్యదర్శి చందా మహేందర్ గుప్తా

యాదాద్రి భువనగిరి జిల్లా బ్యూరో:జి.కె.శ్రీనివాస్(స్థానికం: జనవరి 04)

భారతీయ జనతా పార్టీ మాజీ యాదాద్రి భువనగిరి జిల్లా అధ్యక్షులు రాష్ట్ర సీనియర్ నాయకులు పివి శ్యాంసుందర్ రావుని భాగ్యనగరంలో మర్యాదపూర్వకంగా కలిసి సన్మానించడం జరిగింది.అంతరం వారు మాట్లాడుతూ...త్వరలో జరగబోయే భువనగిరి మున్సిపల్ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ జెండా ఎగురవేయాలని కోరారు.భువనగిరి పట్టణ ప్రజల మద్దతుతో నూతన తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత భువనగిరి మొట్ట మొదటి మున్సిపల్ చైర్మన్ బిజెపి జెండా ఎగరవేయడం జరిగినది,అదే స్ఫూర్తితో...త్వరలో జరగబోయే పురపాలక సంఘం ఎన్నికల్లో సత్తా చాటాలని గతంలో పట్టణ వార్డుల అభివృద్ధికి చేసిన పనులను చెప్పి ప్రజలను మెప్పించి భారతీయ జనతా పార్టీని ఈసారి ఎన్నికల్లో గెలిపించుకోవాలని తనను కలిసిన నాయకులకు సలహాలు సూచనలు చేశారు. తదనంతరం13వ వార్డులో కౌన్సిలర్ కవిత నరసింహ చారి చేసిన అభివృద్ధిపై బ్రోచర్ విడుదల చేశారు. ఈ కార్యక్రమంలో మాజీ మున్సిపల్ వైస్ చైర్మన్ మాయ దశరథ,జిల్లా ప్రధాన కార్యదర్శి చందా మహేందర్ గుప్తా,భారతీయ జనతా పార్టీ భువనగిరి పట్టణ అధ్యక్షులు మాజీ మున్సిపల్ కౌన్సిలర్ రత్నపురం బలరాం,బిజెపి సీనియర్ నాయకులు నీలం రమేష్,జనగామ నరసింహ చారి తదితరులు పాల్గొన్నారు.

Sthanikam

13వ వార్డులో అభివృద్ధి బ్రోచర్ విడుదల చేసిన పివి.శ్యాంసుందర్ రావు

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News