Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
గ్రాడ్యుయేట్ ఓటు నమోదు దరఖాస్తులు సమర్పించిన భరత్ బాబు ప్రజాపాలనకు ఆయువుపట్టు: 'సమాచార హక్కు చట్టం - 2005' సుదీర్ఘ ప్రస్థానం దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 15, 2026 11:38 AM

10వ వార్డ్ మునిసిపల్ కౌన్సిలర్ బింగి నరేష్ ఆధ్వర్యంలో అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలు

09-03-2026 37 Views
Reporter
స్థానికం ప్రతినిధి : యాదాద్రి భువనగిరి జిల్లా స్టాఫ్ రిపోర్టర్
Sthanikam District Staff Reporter

హౌసింగ్ బోర్డు 10వ వార్డ్ మునిసిపల్ కౌన్సిలర్ బింగి నరేష్ ఆధ్వర్యంలో అంతర్జాతీయ మహిళా దినోత్సవం ఘనంగా నిర్వహించారు.ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి పిసిసి ప్రధాన కార్యదర్శి పోత్నాక్ ప్రమోద్ కుమార్ మాట్లాడుతూ,..."యత్ర నార్యస్తు పూజ్యంతే రమంతే తత్ర దేవతాః" అంటే ఎక్కడ మహిళలు గౌరవింపబడతారో, అక్కడ దేవతలు కొలువుంటారని అర్థం. ఈ ప్రాచీన భారతీయ సూక్తి స్త్రీ శక్తికి, ఆమెకు సమాజంలో ఇవ్వాల్సిన గౌరవానికి అద్దం పడుతుంది. మహిళలకు మర్యాద,గౌరవం ఇచ్చే కుటుంబం, సమాజం ఎల్లప్పుడూ ఆనందంగా,వృద్ధి చెందుతుందని దీని తాత్పర్యం. సనాతన ధర్మం లో స్త్రీలను ఆదిపరాశక్తి స్వరూపాలుగా భావిస్తారు,వారిని గౌరవించడం నిత్య పూజతో సమానం. సామాజిక ప్రాముఖ్యత మహిళలు గౌరవించబడని చోట ఎంత సత్కర్మ చేసినా ప్రయోజనం ఉండదని మన సంస్కృతి చెబుతోంది అన్నారు. మాతృమూర్తి గౌరవం అంటే స్త్రీలను పూజించడం అంటే వారి ఆత్మగౌరవాన్ని కాపాడటం మరియు వారిని సమఉజ్జీలుగా చూడటం. సమాజంలో మహిళలకు ఉన్నత స్థానం ఇచ్చి, వారిని గౌరవించడం ద్వారానే నిజమైన పురోగతి,సంక్షేమం సాధ్యమవుతాయి అని అన్నారు.ఈ సందర్భంగా వార్డు కౌన్సిలర్ బింగి నరేష్,వార్డు ముఖ్య మహిళా మణులు అందరూ కలిసి కేక్ కట్ చేసి ఒకరికొకరు శుభాకాంక్షలు తెలియజేసుకున్నారు.ఈ కార్యక్రమంలో కోర్ట్ రిటైర్డ్ సూపర్డెంట్ మాటూరి బాలేశ్వర్ మహిళలు తదితరులు పాల్గొన్నారు.

Sthanikam

10వ వార్డ్ మునిసిపల్ కౌన్సిలర్ బింగి నరేష్ ఆధ్వర్యంలో అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలు

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News