చిట్యాల పట్టణంలోని ముత్యాలమ్మ గూడెం యాదవ సంఘం నూతన అధ్యక్షులు ఏర్పుల స్వామి యాదవ్,కార్యదర్శి చింతపల్లి ప్రవీణ్ యాదవ్, కోశాధికారి మద్ది మధు యాదవ్ లు ఏకగ్రీవంగా ఎన్నికైన సందర్భంగా ఆదివారం రోజు యాదవ సంఘం సభ్యులు శాలువాతో ఘనంగా సన్మానించి శుభాకాంక్షలు తెలియజేశారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ యాదవ సంఘం అభివృద్ధి కోసం సంఘం సభ్యులందరి సహకారంతో మరింత అభివృద్ధి చేస్తామని తెలిపారు.ఈ కార్యక్రమంలో సంఘం నాయకులు మెండే వెంకన్న, కౌన్సిలర్ ఏర్పుల పరమేష్ తదితరులు పాల్గొన్నారు.
PRINT TIME: October 09, 2026 03:07 PM
యాదవ సంఘం నూతన కార్యవర్గానికి సన్మానం
యాదవ సంఘం నూతన కార్యవర్గానికి సన్మానం
12-04-2026
27 Views
స్థానికం ప్రతినిధి :
Sub Editor
Komidala Mahender reddy
చిట్యాల పట్టణంలోని ముత్యాలమ్మ గూడెం యాదవ సంఘం నూతన అధ్యక్షులు ఏర్పుల స్వామి యాదవ్,కార్యదర్శి చింతపల్లి ప్రవీణ్ యాదవ్, కోశాధికారి మద్ది మధు యాదవ్ లు ఏకగ్రీవంగా ఎన్నికైన సందర్భంగా ఆదివారం రోజు యాదవ సంఘం సభ్యులు శాలువాతో ఘనంగా సన్మానించి శుభాకాంక్షలు తెలియజేశారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ యాదవ సంఘం అభివృద్ధి కోసం సంఘం సభ్యులందరి సహకారంతో మరింత అభివృద్ధి చేస్తామని తెలిపారు.ఈ కార్యక్రమంలో సంఘం నాయకులు మెండే వెంకన్న, కౌన్సిలర్ ఏర్పుల పరమేష్ తదితరులు పాల్గొన్నారు.

పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్‌ను పోస్ట్ చేయండి