Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
నారాయణఖేడ్ 9వ వార్డులో నూతన హైమాస్ట్‌ లైట్లు ఏర్పాటు దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే కెప్టెన్ స్మిత్ మచ్ఛర్‌కు అంతర్జాతీయ అరుదైన గౌరవం: ఇజ్రాయెల్ స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొనాల్సిందిగా ప్రధాని నెతన్యాహు ఆహ్వానం మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 10, 2026 05:28 AM

యాదాద్రి భువనగిరి జిల్లా టీ.ఎస్.జె.యు అధ్యక్షుడిగా సొల్లేటి గోవర్ధన చారి నియామకం

17-04-2026 26 Views
Reporter
స్థానికం ప్రతినిధి : యాదాద్రి భువనగిరి జిల్లా స్టాఫ్ రిపోర్టర్
Sthanikam District Staff Reporter

భువనగిరి:తెలంగాణ స్టేట్ జర్నలిస్ట్స్ యూనియన్ (టీ.ఎస్.జె.యు) యాదాద్రి భువనగిరి జిల్లా అధ్యక్షుడిగా సొల్లేటి గోవర్ధన చారినీ నియమించినట్లు టీఎస్ జేయు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి తోకల అనిల్ ప్రకటించారు. ప్రధాన కార్యదర్శిగా కొత్త ఆంజనేయులు,ఉపాధ్యక్షులుగా దిడ్డికాడి రాము,సంగిశెట్టి స్వామి దాస్,కోశాధికారిగా గుర్రం నరసింహ లను నియమించినట్లు రాష్ట్ర నాయకులు తెలిపారు.ఈ సందర్భంగా నూతన జిల్లా అధ్యక్షుడు సొల్లేటి గోవర్ధన చారి మాట్లాడుతూ,తనపై నమ్మకం ఉంచి ఈ కీలక బాధ్యతలు అప్పగించిన రాష్ట్ర నాయకత్వానికి కృతజ్ఞతలు తెలిపారు. జర్నలిస్టుల హక్కులు,సంక్షేమం కోసం కృషి చేస్తానని,జిల్లాలో ఉన్న జర్నలిస్టుల సమస్యలను పరిష్కరించేందుకు పాటుపడుతూ...టీ.ఎస్.జె.యు యూనియన్ను జిల్లాలో బలోపేతం చేస్తానన్నారు.తనను అధ్యక్షుడిగా నియమించిన రాష్ట్ర అధ్యక్షులు నారాగోని పురుషోత్తం,రాష్ట్ర ప్రధాన కార్యదర్శి తోకల అనిల్ లకు కృతజ్ఞతలు తెలిపారు. యాదాద్రి భువనగిరి జిల్లా అధ్యక్షులు గా సొల్లేటి గోవర్ధన చారి నియామకం కావడంపై పలువురు జర్నలిస్టులు,నాయకులు ఆయనకు శుభాకాంక్షలు తెలిపారు.

Sthanikam

యాదాద్రి భువనగిరి జిల్లా టీ.ఎస్.జె.యు అధ్యక్షుడిగా సొల్లేటి గోవర్ధన చారి నియామకం

Article Image

భువనగిరి:తెలంగాణ స్టేట్ జర్నలిస్ట్స్ యూనియన్ (టీ.ఎస్.జె.యు) యాదాద్రి భువనగిరి జిల్లా అధ్యక్షుడిగా సొల్లేటి గోవర్ధన చారినీ నియమించినట్లు టీఎస్ జేయు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి తోకల అనిల్ ప్రకటించారు. ప్రధాన కార్యదర్శిగా కొత్త ఆంజనేయులు,ఉపాధ్యక్షులుగా దిడ్డికాడి రాము,సంగిశెట్టి స్వామి దాస్,కోశాధికారిగా గుర్రం నరసింహ లను నియమించినట్లు రాష్ట్ర నాయకులు తెలిపారు.ఈ సందర్భంగా నూతన జిల్లా అధ్యక్షుడు సొల్లేటి గోవర్ధన చారి మాట్లాడుతూ,తనపై నమ్మకం ఉంచి ఈ కీలక బాధ్యతలు అప్పగించిన రాష్ట్ర నాయకత్వానికి కృతజ్ఞతలు తెలిపారు. జర్నలిస్టుల హక్కులు,సంక్షేమం కోసం కృషి చేస్తానని,జిల్లాలో ఉన్న జర్నలిస్టుల సమస్యలను పరిష్కరించేందుకు పాటుపడుతూ...టీ.ఎస్.జె.యు యూనియన్ను జిల్లాలో బలోపేతం చేస్తానన్నారు.తనను అధ్యక్షుడిగా నియమించిన రాష్ట్ర అధ్యక్షులు నారాగోని పురుషోత్తం,రాష్ట్ర ప్రధాన కార్యదర్శి తోకల అనిల్ లకు కృతజ్ఞతలు తెలిపారు. యాదాద్రి భువనగిరి జిల్లా అధ్యక్షులు గా సొల్లేటి గోవర్ధన చారి నియామకం కావడంపై పలువురు జర్నలిస్టులు,నాయకులు ఆయనకు శుభాకాంక్షలు తెలిపారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News