Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
మొక్కలు నాటుతూ పర్యావరణ పరిరక్షణకు పిలుపు:గ్రామ సర్పంచ్ ప్రియాంక రాజేందర్ అధికారులారా.. మాదాహార్తిని తీర్చండి జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ నమూనా మట్టి వాసనలో మన సంస్కృతి.. జానపద కళల్లో తరతరాల జీవన గాథ హెచ్ఆర్పీఎం సంస్థ ఉమెన్ సెల్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర జాయింట్ సెక్రటరీగా :- పండ్ల లక్ష్మీదేవి న్యాల్కల్‌లో భక్తిశ్రద్ధలతో నాగుల పంచమి వేడుకలు డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: August 25, 2026 10:27 PM

యాద ఋషి మండల దీక్ష సన్నిధానంలో మాలధారణ స్వాములకు అన్నదానం

18-04-2026 56 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

యాద ఋషి మండల దీక్ష సన్నిధానం వద్ద మాలధారణ స్వాములకు భక్తి శ్రద్ధలతో అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని శ్రీ పేర బోయిన సత్యనారాయణ యాదవ్, బబ్బురి నరసింహ గౌడ్, గూడెం శ్రీను, సమ్మయ్య స్వామి, లింగంపల్లి మురళి స్వామి, లింగాల సురేష్, బోధన సురేందర్, చిత్రాల శీను, విజయ్, మీసాల జగదీష్, కందుకూరు వెంకటాచార్యులు, సంతోష్, సందీప్, నర్సింహ, నాగరాజు, మైసగౌడ్, బత్తిని బాల నరసింహ గౌడ్ తదితరులు సంయుక్తంగా నిర్వహించారు.

మండల దీక్షలో భాగంగా సన్నిధానానికి విచ్చేసిన మాలధారణ స్వాములకు ప్రత్యేకంగా భోజన ఏర్పాట్లు చేసి సేవలందించారు. ఈ సందర్భంగా నిర్వాహకులు మాట్లాడుతూ భక్తులకు సేవ చేయడం తమకు పుణ్యకార్యమని తెలిపారు. కార్యక్రమంలో స్థానిక భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

Sthanikam

యాద ఋషి మండల దీక్ష సన్నిధానంలో మాలధారణ స్వాములకు అన్నదానం

Article Image

యాద ఋషి మండల దీక్ష సన్నిధానం వద్ద మాలధారణ స్వాములకు భక్తి శ్రద్ధలతో అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని శ్రీ పేర బోయిన సత్యనారాయణ యాదవ్, బబ్బురి నరసింహ గౌడ్, గూడెం శ్రీను, సమ్మయ్య స్వామి, లింగంపల్లి మురళి స్వామి, లింగాల సురేష్, బోధన సురేందర్, చిత్రాల శీను, విజయ్, మీసాల జగదీష్, కందుకూరు వెంకటాచార్యులు, సంతోష్, సందీప్, నర్సింహ, నాగరాజు, మైసగౌడ్, బత్తిని బాల నరసింహ గౌడ్ తదితరులు సంయుక్తంగా నిర్వహించారు.

మండల దీక్షలో భాగంగా సన్నిధానానికి విచ్చేసిన మాలధారణ స్వాములకు ప్రత్యేకంగా భోజన ఏర్పాట్లు చేసి సేవలందించారు. ఈ సందర్భంగా నిర్వాహకులు మాట్లాడుతూ భక్తులకు సేవ చేయడం తమకు పుణ్యకార్యమని తెలిపారు. కార్యక్రమంలో స్థానిక భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News