Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
కాంగ్రెస్ నేతల అరెస్టు అప్రజాస్వామికం దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే కెప్టెన్ స్మిత్ మచ్ఛర్‌కు అంతర్జాతీయ అరుదైన గౌరవం: ఇజ్రాయెల్ స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొనాల్సిందిగా ప్రధాని నెతన్యాహు ఆహ్వానం మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 10, 2026 10:29 AM

వినియోగదారులకు నాణ్యమైన విద్యుత్ అందిస్తున్నాం.. విద్యుత్ ప్రొటెక్షన్ డిఈ హేమానంద్

29-05-2026 71 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

వినియోగదారులకు నాణ్యమైన విద్యుత్తు అందించడానికి కృషి చేస్తున్నట్లు విద్యుత్ ప్రొటెక్షన్ డిఈ హేమానంద్ అన్నారు. సరూర్ నగర్ డివిజన్ భగత్ సింగ్ నగర్ 33/11 కెవి సబ్ స్టేషన్ నందు అధిక లోడుతో ఉన్నటువంటి బిఎంవిఏ పవర్ ట్రాన్స్ ఫార్మర్ నుండి 12.5 ఎంవిఏ పవర్ ట్రాన్స్ ఫార్మర్ లోడ్ పెంచే కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్బంగా అయన మాట్లాడుతూ వినియోగదారులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా చర్యలు తీసుకుంటున్నట్లు పేర్కొన్నారు. ఈకార్యక్రమంలో సరూర్ నగర్ ఆపరేషన్ డిఈ ఫర్హత అలీ, సరూర్ నగర్ లైన్స్ డిఈ వేణుగోపాల్, ఏడిఈలు హనుమంతు, రాములు, ఉదయ్ కుమార్, ఏఈలు రవికుమార్, పూర్ణచంద్రరావు, సత్యనారాయణ

సిబ్బంది పాల్గొన్నారు.

Sthanikam

వినియోగదారులకు నాణ్యమైన విద్యుత్ అందిస్తున్నాం.. విద్యుత్ ప్రొటెక్షన్ డిఈ హేమానంద్

Article Image

వినియోగదారులకు నాణ్యమైన విద్యుత్తు అందించడానికి కృషి చేస్తున్నట్లు విద్యుత్ ప్రొటెక్షన్ డిఈ హేమానంద్ అన్నారు. సరూర్ నగర్ డివిజన్ భగత్ సింగ్ నగర్ 33/11 కెవి సబ్ స్టేషన్ నందు అధిక లోడుతో ఉన్నటువంటి బిఎంవిఏ పవర్ ట్రాన్స్ ఫార్మర్ నుండి 12.5 ఎంవిఏ పవర్ ట్రాన్స్ ఫార్మర్ లోడ్ పెంచే కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్బంగా అయన మాట్లాడుతూ వినియోగదారులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా చర్యలు తీసుకుంటున్నట్లు పేర్కొన్నారు. ఈకార్యక్రమంలో సరూర్ నగర్ ఆపరేషన్ డిఈ ఫర్హత అలీ, సరూర్ నగర్ లైన్స్ డిఈ వేణుగోపాల్, ఏడిఈలు హనుమంతు, రాములు, ఉదయ్ కుమార్, ఏఈలు రవికుమార్, పూర్ణచంద్రరావు, సత్యనారాయణ

సిబ్బంది పాల్గొన్నారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News