Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
గొర్రెల దొంగతనం కేసును ఛేదించిన రామగిరి పోలీసులు.. అధికారులారా.. మాదాహార్తిని తీర్చండి జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ నమూనా మట్టి వాసనలో మన సంస్కృతి.. జానపద కళల్లో తరతరాల జీవన గాథ హెచ్ఆర్పీఎం సంస్థ ఉమెన్ సెల్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర జాయింట్ సెక్రటరీగా :- పండ్ల లక్ష్మీదేవి న్యాల్కల్‌లో భక్తిశ్రద్ధలతో నాగుల పంచమి వేడుకలు డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: August 26, 2026 05:34 PM

విజేతలకు నగదు బహుమతులు

విజేతలకు నగదు బహుమతులు

విజేతలకు నగదు బహుమతులు
16-01-2026 320 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

చిట్యాల స్థానిక ప్రతినిధి ప్రశాంత్

చిట్యాల మండలం చిన్న కాపర్తి గ్రామంలో ఈరమల్ల లలిత జ్ఞాపకార్థంగా వారి కుమారులు నిర్వహించిన టోర్నమెంట్‌ ఘనంగా జరిగింది. ఈ టోర్నమెంట్‌లో మొదటి బహుమతిగా రూ.5,016, రెండో బహుమతిగా రూ.3,016లను విజేతలకు అందజేశారు. చిన్నగకాపర్తి గ్రామ సర్పంచ్‌ ఆవల సుందర్‌ చేతులమీదుగా బహుమతుల ప్రదానం జరిగింది.ఈ సందర్భంగా సర్పంచ్‌ ఆవల సుందర్‌ మాట్లాడుతూ గ్రామంలో ఇకపై ఇలాంటి కార్యక్రమాలు మరిన్ని నిర్వహిస్తామని, యువకులకు ప్రత్యేక ప్రాధాన్యత ఇస్తామని తెలిపారు. యువత క్రీడలు, వివిధ పోటీల్లో చురుగ్గా పాల్గొని తమ ప్రతిభను చాటాలని పిలుపునిచ్చారు.అనంతరం నూతనంగా ఎన్నికైన గ్రామ పాలకవర్గాన్ని శాలువాలతో సన్మానించారు. ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్‌ బెల్లంకొండ లావణ్య రఘు, రుద్రారపు లక్ష్మణ్, పల్లపు పరమేశ్వరి ప్రశాంత్,ఈరుమల దయాకర్‌, వలిగొండ కవిత, సత్యనారాయణ, దేశపాక మధు, నందిపాటి పార్వతమ్మ బాలయ్య, పెరిక నాగరాజు, జగదీష్ చరణ్ మామిళ్ల నరేష్ ఆవుల కిరణ్ బాలరాజ్ శ్రీను గ్రామ పెద్దలు, యువకులు తదితరులు పాల్గొన్నారు.

Sthanikam

విజేతలకు నగదు బహుమతులు

Article Image

మీ స్పందన? 2 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News