Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
బాలెంల స్టేజ్ వద్ద ఘోర రోడ్డు ప్రమాదం ప్రజాపాలనకు ఆయువుపట్టు: 'సమాచార హక్కు చట్టం - 2005' సుదీర్ఘ ప్రస్థానం దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 16, 2026 02:31 PM

విజయవాడ హైదరాబాద్ హైవే పై కొనసాగుతున్న వాహనాల రద్దీ

18-01-2026 140 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Komidala Mahender reddy

చిట్యాల స్థానికo ప్రతినిధి కొమిడాల మహేందర్ రెడ్డి

ట్రాఫిక్ ఒత్తిడి కారణంగా వాహనాలు నెమ్మదిగా కదులుతున్నాయి. కొన్ని ప్రాంతాల్లో గంటల తరబడి వాహనాలు నిలిచిపోయిన పరిస్థితి నెలకొంది.

పల్లె నుంచి పట్నం బాట… చిట్యాల వద్ద ట్రాఫిక్ తంటాలు

విజయవాడ–హైదరాబాద్ జాతీయ రహదారిపై వాహనాల రద్దీతో ప్రయాణికులు అవస్థలు పడుతున్నారు. పల్లెల నుంచి ఉపాధి, అవసరాల కోసం పట్టణాల బాట పట్టిన ప్రజలతో రహదారి నిండిపోయింది. నల్గొండ జిల్లా చిట్యాల వద్ద ట్రాఫిక్ జామ్ తీవ్రంగా మారింది.

వాహనాలు కిలోమీటర్ల మేర బారులు తీరడంతో ప్రయాణం నెమ్మదిగా సాగుతోంది. రద్దీని నియంత్రించేందుకు ట్రాఫిక్ పోలీసులు రంగంలోకి దిగారు. చిట్యాల నుంచి భువనగిరి మార్గం మీదుగా వాహనాలను మళ్లిస్తూ పరిస్థితిని అదుపులోకి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నారు.

అనూహ్యంగా పెరిగిన వాహనాల రాకతో ప్రయాణికులు ఓపిక పరీక్షకు గురవుతున్నారు. పరిస్థితి సాధారణ స్థితికి రావడానికి మరికొంత సమయం పట్టే అవకాశముందని అధికారులు చెబుతున్నారు.

Sthanikam

విజయవాడ హైదరాబాద్ హైవే పై కొనసాగుతున్న వాహనాల రద్దీ

Article Image

మీ స్పందన? 2 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News