Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
కాంగ్రెస్ నేతల అరెస్టు అప్రజాస్వామికం దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే కెప్టెన్ స్మిత్ మచ్ఛర్‌కు అంతర్జాతీయ అరుదైన గౌరవం: ఇజ్రాయెల్ స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొనాల్సిందిగా ప్రధాని నెతన్యాహు ఆహ్వానం మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 10, 2026 12:22 PM

వెంపటిలో ఘనంగా స్వపరిపాలన దినోత్సవం వేడుకలు

07-03-2026 39 Views
Reporter
స్థానికం ప్రతినిధి : thungathurthi
Bandi Kiran Kumar

తుంగతుర్తి మండలం వెంపటి ప్రాథమిక పాఠశాలో శనివారం స్వపరిపాలన దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు . ఈ సందర్భంగా విద్యార్థులు వేషధారణతో పాత్రలు పోషించి పలువురిని ఆకట్టుకున్నారు.విద్యార్థిని విద్యార్థులకు ప్రశంసా పత్రాలు, మెమొంటోలు అందజేయడం జరిగింది. ఈ సందర్భంగా పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు చిత్తలూరి వెంకట్రామనరసమ్మ మాట్లాడుతూ ...విద్యార్థులకు నిజాయితీ, క్రమశిక్షణ, బాధ్యత వంటి విలువలను చిన్నప్పటి నుంచి అలవాటు చేసుకోవాలని సూచించారు,చిన్నప్పటినుంచి సమాజంలోని వివిధ బాధ్యతల గురించి అవగాహన కల్పించడం ద్వారా విద్యార్థులు భవిష్యత్తులో మంచి పౌరులుగా ఎదుగుతారని, విద్యార్థులు ప్రజాప్రతినిధులు, అధికారులు,ఉపాధ్యాయుల పాత్రలను స్వీకరించి నిర్వహించడం చాలా అభినందనీయమని అన్నారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయలు భీవనపల్లి శ్రీనివాస్,మల్లెపాక రవీందర్,గట్టు మాధవి,బండారు భవాని, జీడి అనిల్ కుమార్, మిట్టగడుపుల విక్రం, మాలోతుకృష్ణ, గుండ్ల ఆంజనేయులు,రామణ బోయిన మౌనిక, పంజాల మంజుల, గోరోజు రమాదేవి లు పాల్గొన్నారు.

Sthanikam

వెంపటిలో ఘనంగా స్వపరిపాలన దినోత్సవం వేడుకలు

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News