Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
మొక్కలు నాటుతూ పర్యావరణ పరిరక్షణకు పిలుపు:గ్రామ సర్పంచ్ ప్రియాంక రాజేందర్ అధికారులారా.. మాదాహార్తిని తీర్చండి జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ నమూనా మట్టి వాసనలో మన సంస్కృతి.. జానపద కళల్లో తరతరాల జీవన గాథ హెచ్ఆర్పీఎం సంస్థ ఉమెన్ సెల్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర జాయింట్ సెక్రటరీగా :- పండ్ల లక్ష్మీదేవి న్యాల్కల్‌లో భక్తిశ్రద్ధలతో నాగుల పంచమి వేడుకలు డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: August 26, 2026 02:46 AM

వనస్థలిపురంలో గౌతమ్ పబ్లిక్ స్కూల్ లో వార్షికోత్సవ వేడుకలు

15-03-2026 42 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Rangareddy dist
RAPOLU LINGASWAMY

విద్యార్థుల ప్రతిభను వెలికితీసి వారి కలలకు నూతన దిశనిచ్చే లక్ష్యంతో గౌతమ్ పబ్లిక్ స్కూల్ ఆధ్వర్యంలో వార్షిక దినోత్సవ వేడుకలు - 2026 (క్విన్టెసెన్స్) వార్షికోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. విద్యార్థుల ప్రతిభను ప్రతిబింబించేలా నిర్వహించిన ఈ కార్యక్రమం అందరిని ఆకట్టుకుంది.

ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా నేలపాటి రామారావు హైదరాబాద్ వ్యవసాయ మార్కెట్ కమిటీ.ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధిగా హాజరై జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమని ప్రారంభించి విద్యార్థులను అభినందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విద్యతో పాటు సాంస్కృతిక కార్యక్రమాలు విద్యార్థులలో ఆత్మవిశ్వాసాన్ని పెంపొందిస్తాయని తెలిపారు.ఈ కార్యక్రమానికీ బైరిడ్డి శ్రీనుమిట్టీ కాలేజ్ ఛైర్మన్,డి.భీక్షపతి ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ సెంట్రల్ క్రైమ్ స్టేషన్,జి.వెంకటేశ్వర్ రెడ్డి ఎ.సి.పి సి.సి.ఎస్, దీపావళి శ్రవణ్, దీపావళి శ్రీకాంత్, గౌరవ అతిథులుగా పాల్గొని విద్యార్థులను ప్రోత్సహించారు.మరియు ఎ.సి.పి ఉదం సింగ్ మూవీ టీమ్ హీరో, హీరోయిన్, డైరెక్టర్, నిర్మాత పాల్గొని సినిమా గ్లింప్స్ రిలీజ్ చేసి పిల్లాలా ఆట పాటలని ఎంతగానో కొనియాడారు.

ఈ సందర్భంగా విద్యార్థులు నృత్యాలు, సంగీత ప్రదర్శనలు, సాంస్కృతిక కార్యక్రమాలతో ప్రేక్షకులను అలరించారు. విద్యా, క్రీడా రంగాలలో ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు బహుమతులు అందజేశారు.

ఈ కార్యక్రమం లో గౌతమ్ స్కూల్ చైర్మన్ వెంకట శ్రవణ్, తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు, స్థానికులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

Sthanikam

వనస్థలిపురంలో గౌతమ్ పబ్లిక్ స్కూల్ లో వార్షికోత్సవ వేడుకలు

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News